Postal Jobs : 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల Postal Recruitment 2023 Apply Online Now
Postal Jobs : 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల Postal Recruitment 2023 Apply Online Now
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి. నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) నేరుగా భర్తీ చేయుటకు నిబంధనల ప్రకారము తపాలా శాఖలో అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు సమర్పించ వలసిందిగా కోరబడుచున్నది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 20న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 20, 2024. ఈ నోటిఫికేషన్ కు 10వ తరగతి పాసైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

Postal Department Recruitment 2023 vacancy details
ల్యాబ్ అటెండర్, ఆఫీసు సబార్డినేట్, వాచ్ మెన్, వెంజర్, స్వీపరు & టెక్నికల్ ఎలక్ట్రిషియన్ కోసం 13 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
Postal Department Recruitment 2023 age limit
వయసు:- దరఖాస్తు దారులు తేది: 20-01-2024 నాటికి 18 సంవత్సరము నుండి 27 సంవత్సరము లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతులకు 10 సంవత్సరములు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
Postal Department Recruitment 2023 application fee
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే రూ. 100/-(రూ. వంద మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది.
Postal Department Recruitment 2023 education eligibility criteria
విద్య అర్హత :- పోస్టును అనుసరించి 10వ తరగతి పాస్ దానితోపాటు లైట్ & హెవీ మోటారు వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, మోటార్ మెకానిజం గురించిన పరిజ్ఞానం. కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 19,900 to 63,200/- వేలు జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Postal Department Recruitment 2023 Apply Process
ఎంపిక ప్రక్రియ:-
📌రాత పరీక్ష లేకుండా
📌 స్కిల్ టెస్ట్ ఆధారంగా
📌ఇంటర్వ్యూ ద్వారా
📌మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
Postal Department Recruitment 2023 important dates
ఈ తపాలా శాఖలో నోటిఫికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ 20/01/2024.
Postal Department Recruitment 2023 Apply Process
అప్లై విధానం:- అభ్యర్థులు https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అనుబంధం-1లోని నిర్ణీత ఫార్మాట్‌లో మాత్రమే సమర్పించవచ్చు, వారి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించి, “స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేటర్) పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు” అని వ్రాసిన ఎన్వలప్‌లో ఎన్‌క్లోజర్‌లతో పాటుగా పూరించాలి. ఛత్తీస్‌గఢ్ సర్కిల్‌లో” “అసిస్టెంట్ డైరెక్టర్ (సిబ్బంది), O/o చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ సర్కిల్, రాయ్‌పూర్-492001″ని ఉద్దేశించి, చివరి తేదీకి లేదా అంతకు ముందు అంటే 20.01.2024కి స్పీడ్ పోస్ట్/రిజిస్ట్రీ ద్వారా చేరుకోవచ్చు .
దరఖాస్తు ఫారమ్‌ను వెబ్‌సైట్.www.cgpost.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Important links
💥Notification Pdf Click Here
💥Official Website Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
Free Jobs : కేవలం 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-IITRNotification 2026 In Telugu

Free Jobs : కేవలం 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-IITRNotification 2026 In Telugu WhatsApp Group Join Now Telegram
-
Postal Jobs 2026 : టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక..తపాలా శాఖ లో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

Postal Jobs 2026 : టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక..తపాలా శాఖ లో 28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే? WhatsApp Group Join Now Telegram Group
-
Govt Jobs : హైకోర్టులో కొత్తగా విడుదలైన ఉద్యోగాలు | TS Hight Court Notification 2026 In Telugu

Govt Jobs : హైకోర్టులో కొత్తగా విడుదలైన ఉద్యోగాలు | TS Hight Court Notification 2026 In Telugu WhatsApp Group Join Now Telegram
-
Court Jobs : 10th అర్హతతో ప్రాసెసర్సర్వర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High & DistrictCourtProcessor Server Recruitment 2026 Apply Now

Court Jobs : 10th అర్హతతో ప్రాసెసర్ సర్వర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High & District CourtProcessor Server Recruitment 2026
-
District Court Jobs : కేవలం 7th లేదా 10thఅర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TSHCOffice Subordinate Recruitment 2026 Apply dates changes all details in Telugu

District Court Jobs : కేవలం 7th లేదా 10thఅర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TSHCOffice Subordinate Recruitment 2026 Apply dates
-
Free Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-CDRI Notification 2026 In Telugu

Free Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-CDRI Notification 2026 In Telugu WhatsApp Group Join Now Telegram Group
-
Central Govt Jobs : విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCILRecruitment 2025 Online Apply Now | Free Jobs Update

Central Govt Jobs : విద్యుత్ సబ్‌స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2025 Online Apply Now | Free Jobs Update
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026
-
10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply WhatsApp Group Join Now Telegram Group
-
ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now

ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, Jr సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
