Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Job Alert : రక్షణ మంత్రిత్వ శాఖలో గ్రూప్ సి నోటిఫికేషన్ | Latest Indian Navy Tradesman Mate Notification  in Telugu 

Job Alert : రక్షణ మంత్రిత్వ శాఖలో గ్రూప్ సి నోటిఫికేషన్ | Latest Indian Navy Tradesman Mate Notification  in Telugu 

Dec 21, 2023 by Gk 15 Telugu  

Indian Navy Tradesman Mate Recruitment 2023 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి విడుదల కావడం జరిగింది. ఇండియన్ నేవీ-సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐ ఎన్సెట్-01/2023) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఛార్జ్మ్యన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Indian Navy Tradesman Mate Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date All Details in Telugu

ఉద్యోగ వివరాలు:

మొత్తం ఖాళీలు 910 పోస్టులు ఉండగా….

ట్రేడుల వారీగా పోస్టుల వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి..

*కార్పెంటర్,

*సీవోపీఏ,

*డ్రెస్ మేకింగ్,

*ఎలక్ట్రిషియన్,

*ఫిట్టర్,

*ఫౌండ్రీమ్యాన్,

*ఎలక్ట్రో ప్లేటర్,

*ఇండస్ట్రియల్ పెయింటర్,

*ప్లంబర్,

*సర్వేయర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగ అర్హతలు:

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్న అభ్యర్థులు….

పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ పాసై ఉండాలి అని కోరుతున్నారు.

అభ్యర్థుల వయసు :

పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు….

31.12.2023 నాటికి ఛార్జ్ మ్యాన్/ ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 25 ఏళ్లు, సీనియర్ డ్రాఫ్ట్మ్యన్ పోస్టులకు 27 ఏళ్లు మించకూ డదు.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం:

పోస్టులను అనుసరించి జాబ్ లో చేరగానే నెలకి….

రూ.18,000 నుంచి రూ.56,900. చొప్పున జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము :

మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  వారు రూ.0/-, మిగిలిన వారంతా రూ.0/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం:

అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

>అప్లికేషన్ స్క్రీనింగ్

>రాతపరీక్ష

>మెడికల్ ఎగ్జామినేషన్

>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

డిసెంబర్ 31 2023 లోపు అప్లై చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Indian Navy Tradesman Mate Recruitment Notification 2023 Apply Process :-

దరఖాస్తులు చేయు విధానం:

> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Follow the channel on WhatsApp

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/gk15telugu

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!