Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Work From Home Jobs 2024 : తెలుగులో రాయడం వస్తే చాలు | Telugu Writing Experts Jobs 2024 in Telugu |  Telugu Free Jobs Update

Work From Home Jobs 2024 : తెలుగులో రాయడం వస్తే చాలు | Telugu Writing Experts Jobs 2024 in Telugu |  Telugu Free Jobs Update

Jan 29, 2024 by Gk 15 Telugu   

🔹రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడేలా ప్రతిరోజు వివిధ సంస్థల నుండి విడుదలయ్యే “ work from home ” ఉద్యోగాల సమాచారాన్ని అందించడం కోసం ఈ Webpage  రూపొందించబడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి మన దేశంలోనే ప్రముఖ సంస్థ అయినటువంటి “ Remotasks ” నుండి భారీగా ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా  “ AI Training For Telugu Writing Experts ” ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔹ఆర్గనైజేషన్  : ఈ రిక్రూట్మెంట్ అతి పెద్ద ప్రముఖ సంస్థ అయినటువంటి “Remotasks” సంస్థ నుండి విడుదల కావడం జరిగింది.

🔹పోస్ట్: ఈ సంస్థ ద్వారా మనకు….

“AI Training For Telugu Writing Experts” లను భర్తీ చేయనున్నారు.

🔹మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు, వయస్సు,  ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం వంటి ప్రతి ఒక్క సమాచారం ఈ క్రింద ఇవ్వబడినది గమనించగలరు.  ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.

🔹అర్హత:ఇవి తప్పనిసరిగా ఉండవలసిన అర్హతలు కావు! మీరు వీటిలో దేనినైనా (లేదా అలాంటిదేదైనా మీకు సరిపోతుందని భావించినట్లయితే) మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సంస్థలో పనిచేయడానికి మీకు ఉండవలసిన అర్హతలు చూసుకున్నట్లయితే హ్యుమానిటీస్ ఫీల్డ్ లేదా రాయడానికి సంబంధించిన ఫీల్డ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను నమోదు చేయడం లేదా పూర్తి చేసిన వారు ఈ work from home jobs కి అర్హులు. అదనంగా మీకు ఎటువంటి  అనుభవం అవసరం లేదు.

🔹వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థి వయసు కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండవలసిందిగా కోరుతున్నారు.

🔹దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.00/- & SC/ST ప్రతి ఒక్క అభ్యర్థి ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఇలాంటి మరిన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు  జాబ్ పొందవచ్చు.

🔹జీతంవారానికి ₹800/- ఇవ్వడం జరుగుతుంది.

🔹ఉద్యోగ పని:

•ఈ కంపెనీ అనేక ఓపెన్ ప్రాజెక్టులను కలిగి ఉంది, ఈ పోస్ట్ కి జాబ్ వచ్చినయెడల మీరు చేయవలసిన పని ఒక్కటే కేవలం రాయడం మాత్రమే.

•ఇక్కడ వీరు మంచి రచయితలుగా మారడానికి ఉత్పాదక కృత్రిమ మేధస్సు నమూనాలకు శిక్షణ ఇవ్వడంలో ప్రతిభావంతులైన రచయితల కోసం వెతుకుతున్నారు.

•మీరు వారి ప్రాజెక్ట్‌లన్నింటిలో రిమోట్‌గా పని చేయవచ్చు.  పనివేళలు అనువైనవి, కాబట్టి మీ ఫ్రీ టైం లో పని చేస్తే చాలు.

•మీరు కనీసం వారానికి 20+ గంటలు పని చేస్తే చాలు.

•కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల నుండి మీ ఆదాయాలు వారానికోసారి పంపబడతాయి.

•మీరు చేయాల్సిందల్లా ఈ అవకాశానికి వర్తింపజేయడమే మరియు ఇది మంచి పరస్పరం సరిపోతుంటే తదుపరి దశలతో మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది.

•మీరు ఉత్పాదక AI నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి తెలుగు ప్రాజెక్ట్‌లలో వివిధ రచనలపై పని చేయండి.

*మీరు పని చేసే ప్రాజెక్ట్‌ల యొక్క కొన్ని ఉదాహరణలు:

•AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిస్పందనల శ్రేణిని ర్యాంక్ చేయండి.

•ఇచ్చిన అంశం ఆధారంగా, ఆ అంశం గురించి ఒక చిన్న కథ రాయండి.

•AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టెక్స్ట్ యొక్క భాగం వాస్తవంగా ఖచ్చితమైనదా కాదా అని అంచనా వేయండి.

🔹నోటిఫికేషన్ మోడ్: ఆన్‌లైన్

🔹ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ చేసి,

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

🔹మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అందులో మాత్రమే అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Apply Online Link Click Here 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : ఇలాంటి మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు, work from home జాబ్స్ లాంటి ప్రతిరోజు ఉద్యోగ సమాచారాన్ని మన వెబ్ పేజీ ద్వారా మీకు ఉపయోగపడుతుంటే మీరు మాత్రమే తెలుసుకోవడము కాకుండా దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మాలాగా మీరు కూడా మరికొందరికి సహాయం చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు work from home jobs మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!