Government Jobs 2024 | 10+2 అర్హతతో IWST భారీగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ | ICFRE IWST Forest Guard Recruitment 2024 All Details Apply Now | Latest Jobs in Telugu
Government Jobs 2024 | 10+2 అర్హతతో IWST భారీగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ | ICFRE IWST Forest Guard Recruitment 2024 All Details Apply Now | Latest Jobs in Telugu
Feb 18, 2024 by Gk 15 Telugu
ICFRE IWST Recruitment 2024 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ICFRE- ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST)లో కింది పోస్టుల కోసం నిర్ణీత ఫార్మాట్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్ట్‌లు ICFRE ఇన్స్టిట్యూట్లు/ సెంటర్లలో సాంకేతిక నిపుణుడు & ఫారెస్ట్ గార్డ్ పోస్టుల కోసం నిర్దేశించిన ఫార్మాట్లో మొత్తం భారతదేశ బదిలీ బాధ్యతను కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
★ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 05 పోస్టులు పోస్టులు ఉన్నాయి.
ICFRE IWST Recruitment 2024
★ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి 10+2, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు, ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఇతర పోస్టులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.29,900 నుంచి రూ.81,100 నెల జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు మినహాయించి..మిగిలిన వారంతా రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది.
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 15 మార్చ్ 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ICFRE IWST Recruitment 2024 ఎంపిక విధానం:
రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
క్రింద ఇవ్వబడిన అప్లై ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి
•అప్లికేషన్ https://iwst.icfre.gov.in/ ఫారమ్‌ను పూరించండి.
•అవసరమైన దరఖాస్తు పత్రాలను అప్లోడ్ చేయండి.
• దరఖాస్తు ఫీజు చెల్లించండి
•అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ చేయండి.
★ దరఖాస్తులకు చివరి తేదీ : 15.03.2024.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification & Application Pdf Click Here
🛑Official Webpage Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.