Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy 

Railway Jobs : 10+2 అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్  |  Railway Jobs Recruitment 2024 Notification Apply In Telugu | Latest Railway job vacancy 

Latest Railway Requirement in Telugu : నిరుద్యోగులకు శుభవార్త, ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ Ministry of Railways (Rail Wheel Factory) లో 206 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆఫ్ లైన్ ప్రారంభం తేదీ  23 ఫిబ్రవరి  2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 22 మార్చ్ 2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు రైల్ వీల్ ఫ్యాక్టరీ (RWF)లో అప్రెంటీస్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Also Read : YSR అర్బన్ క్లినిక్స్ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Latest Railway Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు రైల్ వీల్ ఫ్యాక్టరీ (రైల్వే మంత్రిత్వ శాఖ) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  15 to 24 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 15,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హత10+2, 12th, ITI డిప్లమా & ఎన్ని డిగ్రీ 
ఎంపిక విధానముఆన్లైన్ లో పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Also Read : కేంద్ర ప్రభుత్వం నుంచి సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ రైల్ వీల్ ఫ్యాక్టరీ (రైల్వే మంత్రిత్వ శాఖ) లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 206 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

Minimum Age 15 సంవత్సరాలు 
Maximum Age 24 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

Also read : Sail lo ఆపరేటర్ ఉద్యోగాల విడుదల

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకురూ.100/-
•SC/ST/BC/PH/ Ex-Serరూ.0/-

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10+2, ITI, డిప్లమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ23 ఫిబ్రవరి 2024
దరఖాస్తుకు చివరి తేదీ24 మార్చ్ 2024

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

Also Read : గ్రామీణ పశుసంవర్ధన శాఖలో క్లర్క్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ www.rwf.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Notification Pdf Click Here  
Apply link  Click Here
TelegramJoin  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!