Andhra Pradesh jobsapssdc jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం నోటిఫికేషన్ |  BECIL Supervisor & MTS Job Notification In Telugu

BECIL Supervisor & MTS  latest job notification 2024 : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేయడం జరిగింది. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తారు అప్లై గాని చేసుకున్నట్లయితే, ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో 24 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఈ నోటిఫికేషన్ లో సూపర్వైజర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లై చేయడానికి ఆఫ్ లైన్ ప్రారంభం తేదీ  28 ఫిబ్రవరి  2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 03 మార్చ్ 2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని త్వరగా అప్లై చేసుకోండి. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు సూపర్వైజర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

Latest BECIL Supervisor & MTS Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 16,792/- to రూ.18,499/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు531/- to 885/-.
ఎంపిక విధానముఆన్లైన్ లో పరీక్ష 
అప్లై విధానము https://becilregistration.in/

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 24 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

Minimum Age 18 సంవత్సరాలు 
Maximum Age 45 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 16,792/- to రూ.18,499/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

OC అభ్యర్థులకురూ.885/-
SC/ST/BC/PH/ Ex-Serరూ.531/-

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th & Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ28 ఫిబ్రవరి 2024
దరఖాస్తుకు చివరి తేదీ10 మార్చ్ 2024

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://becilregistration.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Notification Pdf Click Here   
Apply link  Click Here   
TelegramJoin   

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!