Uncategorized

Govt Jobs :  10+2 అర్హతతో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి ICMR NIC Field Worker  Recruitment 2024 | Latest Jobs in Telugu

Govt Jobs :  10+2 అర్హతతో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి ICMR NIC Field Worker  Recruitment 2024 | Latest Jobs in Telugu

May 01, 2024 by GK 15 Telugu

ICMR NIC Field Worker  Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆరోగ్య పరిశోధన విభాగం కుటుంబ సంక్షేమంలో అర్హులైన భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

పోస్టులు పేరు : జూనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), ప్రాజెక్ట్ అసిస్టెంట్ & ఫీల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 13

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 12వ తరగతి, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం అర్హతలను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాలు 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/-

💥చివరి తేదీ: 16,17/05/2024

💥జీతం: నెలకు రూ.31,000/- నుండి రూ.45,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://main.icmr.nic.in/career-opportunity

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష  లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు అప్‌లోడ్ చేయాలి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

🔴Application PDF Click Here

🔴Official Website Click Here 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉ1ద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

  1. ↩︎

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!