Uncategorized

DRDO Jobs :  10వ ITI/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్ అర్హతతో Direct సర్టిఫికెట్స్ చూసి ఎంపిక DRDO Recruitment 2024 | Latest DRDO Jobs in Telugu

Latest DRDO Recruitment 2024 Latest Notification in Telugu Apply Online

DRDO Jobs :  10వ ITI/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్ అర్హతతో Direct సర్టిఫికెట్స్ చూసి ఎంపిక DRDO Recruitment 2024 | Latest DRDO Jobs in Telugu

April 22, 2024 by GK 15 Telugu

DRDO Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ రామ్రా అనుసంధానం లో నావల్ సైన్స్ & టెక్నాలజికల్ లాబొరేటరీ, విశాఖపట్నం లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు  అర్హులైన భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🔥పోస్టులు పేరు : అప్రెంటిస్‌షిప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥మొత్తం పోస్ట్‌లు: 29

🔥అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 10+ITI, డిప్లమా, Any డిగ్రీ, BE, B. Tech అర్హతలను కలిగి ఉండాలి.

🔥వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 8 కంటే తక్కువ ఉండకూడదు

🔥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/-

🔥చివరి తేదీ: 29/05/2024

🔥జీతం: నెలకు రూ.8,000/- నుండి రూ.9,000/- నెల జీతం చెల్లిస్తారు.

🔥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

🔥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

🔥అధికారిక వెబ్‌సైట్: రిజిస్ట్రేషన్ ID www.nats.education.gov.in మరియు www.apprenticesshipindia.gov.in ద్వారా అప్లై చేసుకోవాలి. 

🔥ఎంపిక విధానం: విద్యా అర్హతలో సాధించిన మార్గ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here   

🔴Official Website Click Here 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!