Free Jobs : 12th అర్హతతో HAL లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి HCL Customer Support Recruitment 2024 in Telugu
Free Jobs : 12th అర్హతతో HAL లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి HCL Customer Support Recruitment 2024 in Telugu
May 13, 2024 by GK 15 Telugu
HCL Customer Support Recruitment 2024 : తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (HCL) లో పనిచేయడానికి గాను కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెసర్ పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
ఈ నోటిఫికేషన్ HCL, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ HCL యొక్క విస్తారమైన నెట్‌వర్క్ యూనిట్ కస్టమర్ సపోర్ట్ కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టులు పేరు : కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 12th అర్హతలను కలిగి ఉండాలి.
💥వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాలు
💥దరఖాస్తు రుసుము: Nil
💥చివరి తేదీ: 13,15 /05/2024
💥జీతం: నెలకు రూ.28,000/- నుండి రూ.30,000/- నెల జీతం చెల్లిస్తారు.
💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా
💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
💥ఎంపిక విధానం:
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
🔴Apply Link Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.