Central Government JobsAndhra Pradesh jobsapssdc jobsbank jobsDefence JobsGovernment JobsResultsTelangana JobsUncategorizedWork From Home Jobs

రాత పరీక్ష లేకుండా CSIR NAL  Project Assistant Job Notification In Telugu  Apply Last Date 

రాత పరీక్ష లేకుండా CSIR NAL  Project Assistant Job Notification In Telugu  Apply Last Date 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NAL  Project Assistant Job Notification In Telugu  Apply Last Date బెంగళూరులోని సీఎస్ఐఆర్-నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు చేస్తున్నారు. అర్హత వయసు మరిన్ని వివరాలకు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నెలకు జీతం 20 వేల నుంచి 40 వేల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. అర్హత ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయస్సు 50 Yrs మించి ఉండరాదు. మొత్తం ఖాళీలు 74, పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 25, 26, 28, 1, 2, 4 మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాలకు కూడా https://www.nal.res.in వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఖాళీల భర్తీకి దరఖాస్తులు అర్హులైన అభ్యర్థుల నుంచి  కోరుతోంది.

🔴Notification Pdf

🔴Official website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!