apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

AP Outsourcing Jobs : 10th అర్హతతో ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్

AP Outsourcing Jobs : 10th అర్హతతో ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Outsourcing Notification : ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (AP WDCW) 10వ తరగతి అర్హతతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు 10వ తరగతి పాస్ అయినప్పటికీ అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ విద్యార్హత ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో హౌస్ కీపర్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్, ఆయా వంటి పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ చివరి తేదీ 20 జనవరి 2025 లోపల అప్లై చేసుకోవాలి.

పోస్టుల వివరాలు:

• హౌస్ కీపర్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హౌస్ కీపింగ్‌లో డిప్లొమా కలిగిన వారికి ప్రాధాన్యత. కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
• అకౌంటెంట్: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.
• సోషల్ వర్కర్: సోషల్ వర్క్‌లో డిగ్రీ లేదా పీజీ. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.
• అవుట్ రీచ్ వర్కర్: సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.
• ఆయా: 10వ తరగతి ఉత్తీర్ణత. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹8,000 నుండి ₹18,500 వరకు జీతం చెల్లిస్తారు.

వయో పరిమితి:

అభ్యర్థుల వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష లేకుండా, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాలను చదివి, దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో పాటు సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు:

• దరఖాస్తు ప్రారంభం: 08 జనవరి 2025
• దరఖాస్తు ముగింపు: 20 జనవరి 2025

🛑1st Notification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!