UCIL Recruitment 2025 : 10th, ITI అర్హతతో 228 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
UCIL Recruitment 2025 : 10th, ITI అర్హతతో 228 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
UCIL Notification 2025 : యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) 2025 సంవత్సరానికి 228 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ UCIL నోటిఫికేషన్ జనవరి 13, 2025న విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2025లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 3, 2025
• దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2025

వయస్సు పరిమితి (జనవరి 3, 2025 నాటికి):
• కనీస వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాలు
• ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
అర్హతలు:
• అభ్యర్థులు మ్యాట్రిక్/10వ తరగతి పాసై ఉండాలి.
• సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి.
ఖాళీలు:
• ఫిట్టర్ =80
• ఎలక్ట్రిషియన్ =80
• వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) =38
• టర్నర్/మెషినిస్ట్ =10
• ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ = 4
• మెకానిక్ డీజిల్/మెకానిక్ MV = 10
• కార్పెంటర్ = 3
• ప్లంబర్ = 3
దరఖాస్తు విధానం:
• అభ్యర్థులు UCIL అధికారిక వెబ్‌సైట్ (ucil.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
• దరఖాస్తు ఫారమ్‌ను సక్రమంగా పూరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
• దరఖాస్తు ఫిబ్రవరి 2, 2025లోపు సమర్పించాలి.
ఎంపిక విధానం:
• ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది.
• మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన లింకులు:
• అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
• అధికారిక వెబ్‌సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న అభ్యర్థులు వేంటనే అప్లై చేసుకోవాలి. సమయానికి ముందే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది. అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న సూచనలను ఖచ్చితంగా పాటించాలి.