Central Government JobsAndhra Pradesh jobsapssdc jobsbank jobsDefence JobsGovernment JobsResultsTelangana JobsUncategorized

10th అర్హతతో 1,124 కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్

10th అర్హతతో 1,124 కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CISF కానిస్టేబుల్/డ్రైవర్ నోటిఫికేషన్ : CISFలో 1,124 ఖాళీలకు దరఖాస్తు గడువు రేపటితో (మార్చి 4) ముగియనుంది. ఇందులో 845 కానిస్టేబుల్/డ్రైవర్, 279 డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.

CISF Constable Driver Recruitment 2025 Apply Online for 1124 Posts, Exam Pattern, PET and PST, All Updates Here

అర్హతలు:

• టెన్త్ పాసై ఉండాలి.
• డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
• వయసు 21-27 సంవత్సరాలు.
• PET, PST, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక.
• జీతం: ₹21,700 – ₹69,100 నెలకు.

దరఖాస్తు చేసుకోవడానికి CISF రిక్రూట్మెంట్ వెబ్‌సైట్ https://cisfrectt.cisf.gov.in లో రేపటితో గడువు ముగిసిపోతుంది, త్వరగా దరఖాస్తు చేసుకోండి

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!