AP Jobs : మెడికల్ కాలేజీల్లో 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ
AP Jobs : మెడికల్ కాలేజీల్లో 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ
DME Senior Resident Job Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యా డైరెక్టరేట్ (DME) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/MDS) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు మార్చి 22, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 44 ఏళ్లు మించరాదు. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.2,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులకు రూ.1,000. ఎంపిక మెడికల్ పీజీలో సాధించిన మెరిట్, రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.97,750 జీతం అందజేస్తారు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

🛑Notification Pdf Click Here