12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ | Latest CSIR CRRI Recruitment 2025 Apply Now
12th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ | Latest CSIR CRRI Recruitment 2025 Apply Now
CSIR CRRI Recruitment 2025: సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR CRRI) 2025లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ 208 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 22 మార్చి 2025 నుండి 21 ఏప్రిల్ 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ https://crridom.gov.in/ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CSIR CRRI రిక్రూట్మెంట్ లో SC, ST, మహిళా అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు లేదు. సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతభత్యాలు మరియు ఇతర సమాచారం అందిస్తాము.

CSIR CRRI Recruitment Overview
సంస్థ పేరు = సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSIR CRRI)
పోస్టు పేరు = జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్
అర్హత : కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయసు : 18 to 28 Yrs
మొత్తం ఖాళీలు = 209
దరఖాస్తు రుసుము = 500/-
దరఖాస్తు విధానం = ఆన్లైన్
పని ప్రదేశం = భారత్ వ్యాప్తంగా
దరఖాస్తు ప్రారంభ తేది = 22 మార్చి 2025
దరఖాస్తు చివరి తేది = 21 ఏప్రిల్ 2025
ఎంపిక విధానం = కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) & స్కిల్ టెస్ట్
అధికారిక వెబ్‌సైట్ = crridom.gov.in

ముఖ్యమైన లింక్స్
🛑నోటిఫికేషన్ డౌన్‌లోడ్ Click Here
🛑దరఖాస్తు లింక్ Apply Here