Anganwadi Jobs 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్
Anganwadi Jobs 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్
Anganwadi Teacher & Helper Recruitment 2025 : మహిళా అభ్యర్థులకు శుభవార్త… ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళ అభ్యర్థులకు సొంత జిల్లాలోనే 948 పోస్టులు 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు & 728 అంగన్వాడీ హెల్పర్లు (ఆయాలు) అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన విడుదల కావడం జరుగుతుంది.
అంగన్వాడీ ఉద్యోగాలకు విద్యార్హత కనీసం 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 – 35 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి. వివాహమై ఉండాలి సొంత గ్రామంలో లేదా వార్డులో నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
అంగన్వాడీ ఉద్యోగాలకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• తాజాగా తీసుకున్న Passport Size Photo
•నివాస దృవీకరణ
•పుట్టిన తేదీ లేదా (SSC Memo)
•10th Memo
•Caste సర్టిఫికెట్ (SC, ST & OBC)
•సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు)
•అనాధ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ తీసి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here