Andhra Pradesh jobsTelangana Jobs

HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

Non Teaching Job Recruitment : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్లో Direct Recruitment/Deputation ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»మొత్తం పోస్టుల సంఖ్య: 07 పోస్టులు.
»పోస్టుల వివరాలు:
లైబ్రేరియన్ – 01 పోస్టు
ఇంజనీర్ – 01 పోస్టు
డిప్యూటీ రిజిస్ట్రార్ – 03 పోస్టులు
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ – 01 పోస్టు
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – 01 పోస్టు

»అర్హత: లైబ్రేరియన్ పోస్టుకు: మాస్టర్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్) ఉండాలి. మిగతా పోస్టులకు మాత్రం సంబంధిత ఫీల్డ్లో అనుభవం తతప్పనిసరిి.

»వయసు పరిమితి:
లైబ్రేరియన్: గరిష్ఠ వయసు 62 ఏళ్లు

ఇంజనీర్: గరిష్ఠ వయసు 56 ఏళ్లు

» పోస్టులవారీగా నెల జీతం:
లైబ్రేరియన్: ₹1,44,200 – ₹2,18,200

ఇంజనీర్: ₹1,23,100 – ₹2,15,900

డిప్యూటీ రిజిస్ట్రార్: ₹78,800 – ₹2,09,200

ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: ₹78,800 – ₹2,09,200

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: ₹67,700 – ₹2,08,700

»దరఖాస్తు విధానం:ఆన్లైన్ దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి.

»చివరి తేదీ: 28-04-2025

»ఆధికారిక వెబ్సైట్: https://uohyd.ac.in

»Official Notification PDF Click Here

» Online Apply Link Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!