Central Government JobsGovernment Jobs

NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం

NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCESS Notification 2025 : National Centre for Earth Science Studies (NCESS) recruitment in Telugu ఎన్సీఈఎస్ఎస్, తిరువనంతపురం – ఉద్యోగ ప్రకటన

తిరువనంతపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (NCESS).. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 16
»ఉద్యోగ స్థానం: తిరువనంతపురం
»ఆర్గనైజేషన్: National Centre for Earth Science Studies (NCESS)
»వెబ్సైట్: www.ncess.gov.in

»పోస్టుల వివరాలు:
•ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 – 14 పోస్టులు
వేతనం: రూ. 56,000

•ప్రాజెక్ట్ అసోసియేట్ 2 – 2 పోస్టులు
వేతనం: రూ. 53,500

»అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి, అలాగే సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.

»గరిష్ట వయసు: 35 సంవత్సరాలు లోపు వయసు ఉన్నవారు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

»చివరి తేదీ: 08 మే 2025.
🔷Official Notification PDF Click Here

🔷Online Apply Link Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!