DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
DRDO Notification : డీఆర్డీవో-గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (ARDE) వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: మొత్తం70 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
» మంత్లీ స్టెపెండ్: నెలకు రూ.13,000.
» విభాగాలు: ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, సీవోపీఏ, ఎంఎంవీ, ఆర్-ఏసీ, ఫోటోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్ మెన్ మెకానికల్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
» అభ్యర్థి వయస్సు: 01.04. 2025 నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
» ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2025
» వెబ్ సైట్: https://drdo.gov.in/drdo
🔷 Official Notification PDF Click Here
🔷 Online Apply Link Click Here
🔷Telegram Link Click Here
