Telangana Jobs

5వ, 7వ తరగతి ఉత్తీర్ణతతో.. తెలుగు చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి | Latest Disabled and Elderly Welfare Department Notification 2026

5వ, 7వ తరగతి ఉత్తీర్ణతతో.. తెలుగు చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి | Latest Disabled and Elderly Welfare Department Notification 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Disabled and Elderly Welfare Department Notification 2026 : తెలంగాణ ప్రభుత్వం, మహిళ, పిల్లల వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో దివ్యాంగుల బ్యాక్గ్ ఉద్యోగాల నియామక ప్రకటన 2026-27.

పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో దివ్యాంగులకు రిజర్వు చేయబడిన క్రింద తెలిపిన బ్యాక్ లాగ్ (19) ఖాళీలను భర్తీ చేయుటకు అర్హులైన దివ్యాంగ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

Group-IV కానీ ఉద్యోగ ఖాళీల వివరములు:

• ఆఫీస్ సబార్డినేట్ : 08
• వాచమస్ : 2

విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినెట్ (8) పోస్టులకు 7వ తరగతి మరియు వాచ్ మస్ (2) పోస్టులకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కుక్ (02), కామాటి (01), పబ్లిక్ హెల్త్ వర్కర్ (04), స్వీపెర్ (01), తోటి (01). విద్యార్హతలు: అర్హతలు: చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండాలి. సంబంధిత ఉద్యోగములకు ఉద్దేశింపబడిన విద్యార్హతలో పొందిన మార్కులు, అంగవైకల్య శాతం మరియు వయస్సు ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుపబడును.

పై ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు, నియమ నిబంధనలు, దరఖాస్తు ఫారము పెద్దపల్లి జిల్లా అధికారిక వెబ్ సైట్ Website: peddapallitelangana.gov.in నందు అందుబాటులో ఉంచబడినవి. ఇట్టి ఉద్యోగములకు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ: 10-12-2026 నాడు సాయంత్రము 5-00 గంటల వరకు ముగియనున్నది.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *