Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

10th అర్హతతో  డిపార్ట్మెంటల్ క్యాంటీన్లో పర్మినెంట్ ఉద్యోగాలను ఫ్రీగా పొందండి || Latest Income Tax Department Recruitment 2026 Apply Now

10th అర్హతతో  డిపార్ట్మెంటల్ క్యాంటీన్లో పర్మినెంట్ ఉద్యోగాలను ఫ్రీగా పొందండి || Latest Income Tax Department Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Income Tax Department Recruitment 2026 Latest Canteen Attendant Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మధ్యప్రదేశ్ & ఛత్తీస్‌గఢ్ ప్రాంత ఆదాయపు పన్ను శాఖలో, నాన్-స్టేటటరీ డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌ నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. క్యాంటీన్ అటెండెంట్ (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్ట్ 2026 లోపల https://incometaxmpcg.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ఆదాయపు పన్ను శాఖలో, నాన్-స్టేటటరీ డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్).. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 25 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://incometaxmpcg.gov.in లో ఆన్లైన్ లో 31 ఆగస్ట్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆదాయపు పన్ను శాఖ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 క్యాంటీన్ అటెండెంట్ (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్)

మొత్తం 7 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 క్యాంటీన్ అటెండెంట్ : అభ్యర్థులు కటాఫ్ తేదీ అనగా 31.08.2026 లోపు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి 25 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు : 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో పే లెవల్ 1 ప్రకారం అభ్యర్థులకు రూ.18000 నుండి రూ.56900 వరకు చెల్లిస్తారు.

🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ:

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, రాత పరీక్ష, స్కెల్ టెస్ట్ నిర్వహిస్తారు, అభ్యర్థులు అవసరమైతే నైపుణ్య/ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే డాకుమెంట్స్ వెరిఫికేషన్(DV), మెడికల్ ఎగ్జామినేషన్(ME), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.

👉 అధికారిక వెబ్సైట్: https://incometaxmpcg.gov.in

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *