7th, 10th అర్హతతో ఏపీ పోలీస్ శాఖ లో రికార్డ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చింది | AP Police Department 8th (IR) Battalion, APSP Outsourcing Basis Notification 2026
7th, 10th అర్హతతో ఏపీ పోలీస్ శాఖ లో రికార్డ్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చింది | AP Police Department 8th (IR) Battalion, APSP Outsourcing Basis Notification 2026
AP PoliceDepartment 8th (IR) Battalion, APSP Record Assistant, Office Subordinate, Sweepers, Scavengers, Cooks, Dhobis and Barbers on outsourcing basis vacancies: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖలో 8వ (ఐఆర్) బెటాలియన్, ఏపీఎస్ పీ, చిత్తూరు జిల్లా యందు క్రింది అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి జిల్లా స్థానిక అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖలో 8వ (ఐఆర్) బెటాలియన్, ఏపీఎస్పీ లో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, Scavenger, కుక్స్, Dhobis & Barber పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. వయసు 18-42ఏళ్లు. జీతం రూ.15,000/- ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో పోస్టులనుసరించి VII తరగతి, 10వ తరగతి పాసైన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫారం చిత్తూరు వెబ్‌సైట్ https://Chittoor.ap.gov.in/from లో 06.09.2026 ఉదయం 10:00 గంటల నుండి 15.09.2026 సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఖాళీలు
8వ (IR) బెటాలియన్, APSPలో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్లు, స్కావెంజర్లు, వంటవారు, ధోబీలు మరియు బార్బర్ల పోస్టుల భర్తీకి అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో జాబ్స్.
విద్యార్హత మరియు వయస్సు:
VII తరగతి పాస్, 10వ తరగతి లేదా తత్సమానం, తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ చదవడం మరియు వ్రాయడం తెలిసి ఉండాలి.


నెల జీతం
పోస్టల్ అనుసరించి నెలకు రూ.15,000/- మధ్యలో జీతం ఇస్తారు.
వయసు : పైన పేర్కొన్న పోస్టుల కోసం, 42 సంవత్సరాల వయస్సు మించని అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది, ఇది గరిష్టంగా 47 సంవత్సరాలకు మించకూడదు. గరిష్ట వయోపరిమితిని 01.07.2026 నాటికి లెక్కించబడుతుంది.
ఎంపిక విధానం
రాత పరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:- దరఖాస్తుల స్వీకరణ : 06.09.2026 ఉదయం 10.00 గంటల నుండి 15-09-2026 సాయంత్రం 5.00 గంటల వరకు. పూర్తిగా నింపిన దరఖాస్తులను “కమాండెంట్, 8వ (ఐఆర్) బెటాలియన్, ఏపీఎస్ పీ, జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం, ఇరువరం -517128, చిత్తూరు” చిరునామాకు ప్రత్యక్షంగా లేదా పోస్టు ద్వారా సమర్పించవలెను.
Address:
The Commandant, 8th (IR) Bn., APSP, C/o District Police Training Centre, Iruvaram (V) && (P), Chittoor District 517128.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అఫ్ లైన్దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు: 06.09.2026 ఉదయం 10.00 గంటల నుండి
•అఫ్ లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం : 15-09-2026 సాయంత్రం 5.00 గంటల వరకు

🛑Notification Click Here
🛑Apply Online Link Click Here
