10th అర్హతతో పర్మనెంట్ ఉద్యోగుల భర్తీ | Sahitya Akademi Stenographer, Junior Clerk, Multi-Tasking Staff Job Recruitment 2026 Apply Now
10th అర్హతతో పర్మనెంట్ ఉద్యోగుల భర్తీ | Sahitya Akademi Stenographer, Junior Clerk, Multi-Tasking Staff Job Recruitment 2026 Apply Now
Sahitya Akademi Stenographer, Junior Clerk, Multi-Tasking StaffNotification 2026 Apply Now : సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ సెక్రటరీ, సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 21.09.2026 లోపు అప్లై చేయాలి.
సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ సెక్రటరీ, సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 01.09.2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 21.09.2026 లోపు అప్లై చేయాలి. ఇందులో రెగ్యులర్ పోస్టులున్నాయి. 10th, 12th, ఏదైనా డిగ్రీ లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ పాసై 55 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులు. నెల జీతం రూ.35,400-1,12,400/- మధ్యలో ఇస్తారు. నైపుణ్య, రాత పరీక్ష & వైద్య పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఏవైనా చేర్పులు/సవరణలు కేవలం అకాడమీ వెబ్‌సైట్‌లో (http://sahitya-akademi.gov.in) మాత్రమే ప్రచురించాలి.

Sahitya Akademi Stenographer, Junior Clerk, Multi-Tasking Staff Notification 2026 Overview
సంస్థ పేరు :: సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం
పోస్ట్ పేరు :: డిప్యూటీ సెక్రటరీ, సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, పబ్లికేషన్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోస్టుల సంఖ్య :: 29
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18-50 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th & ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ.35,400-1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 01.09.2026
దరఖాస్తుచివరి తేదీ :: 21.09.2026
అప్లికేషన్ మోడ్ :: sahitya-akademi.gov.in
పోస్టుల వివరాలు:
సాహిత్య అకాడమీ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో ఖాళీలు ఉన్నాయి.
• డిప్యూటీ సెక్రటరీ
• సీనియర్ లైబ్రరీ
• ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
• జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్
• టెక్నికల్ అసిస్టెంట్
• పబ్లికేషన్ అసిస్టెంట్
• స్టెనోగ్రాఫర్
• జూనియర్ క్లర్క్
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్
అర్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా 12th, ఏదైనా డిగ్రీ దానికి సమానమైనది.
వయో పరిమితి:
• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 50 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు:
• OC మరియు BC అభ్యర్థులకు: రూ.800/- to రూ.1000/-
• SC మరియు ST అభ్యర్థులకు: రూ.500/- ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
• ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 సెప్టెంబర్ 2026
• ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 21 సెప్టెంబర్ 2026
దరఖాస్తు విధానం:
ఏవైనా చేర్పులు/సవరణలు కేవలం అకాడమీ వెబ్‌సైట్‌లో (http://sahitya-akademi.gov.in) మాత్రమే ప్రచురించాలి. అభ్యర్థులు అకాడమీ వెబ్‌సైట్: http://www.sahitya-akademi.gov.in లో ఇవ్వబడిన నిర్దేశిత ఫార్మాట్‌లో మాత్రమే, అన్ని విద్యార్హత పత్రాలు, అనుభవం మరియు కుల ధృవీకరణ పత్రం మొదలైన వాటి స్వీయ-ధృవీకరించిన కాపీలతో పాటు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
నైపుణ్య / శారీరక / ఆచరణాత్మక పరీక్ష, వ్రాత పరీక్ష & వైద్య పరీక్ష ఆధారంగా ఉంటుంది.

ముఖ్యమైన లింకులు:
🛑అధికారిక నోటిఫికేషన్ Pdf Click Here
