BCPL లో పర్మనెంట్ ఉద్యోగాలు 2026: Non Executive పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Apply Now
BCPL లో పర్మనెంట్ ఉద్యోగాలు 2026: Non Executive పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Apply Now
BCPL Recruitment 2026 Official Notification & Apply Link : బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (BCPL) లో ఫోర్మాన్, జూనియర్ సూపరింటెండెంట్, ఆపరేటర్ & టెక్నీషియన్ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్లైన్ దరఖాస్తు తేదీ 10.09.2026 08:00 నుంచి 09.10.2026 17:00 hours వరకు BCPL వెబ్సైట్ www.bcplonline.co.in లోని “కెరీర్స్” విభాగంలో మాత్రమే పొందుపరచబడతాయి.
బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (BCPL) లో ఫోర్మాన్, జూనియర్ సూపరింటెండెంట్, ఆపరేటర్ & టెక్నీషియన్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో పూర్తిగా 21 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ కి నెల జీతం రూ.25,000-81,430/- మధ్యలో ఇస్తారు. ఈ నియమకాలు పూర్తిగా రాత పరీక్ష ద్వారా నియమకాలు చేస్తారు. BCPL వెబ్సైట్ www.bcplonline.co.in లోని “కెరీర్స్” విభాగంలో మాత్రమే పొందుపరచబడతాయి.

•పోస్టు మరియు ఖాళీ వివరాలు : ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకంలో ఫోర్మాన్, జూనియర్ సూపరింటెండెంట్, ఆపరేటర్ & టెక్నీషియన్ నాన్-ఎగ్జిక్యూటివ్ 21 ఉద్యోగాల ఉన్నాయి.
•అవసరమైన విద్యా అర్హత : గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం / UGC గుర్తింపు పొందిన భారతీయ డీమ్డ్ విశ్వవిద్యాలయం లేదా AICTE ఆమోదించిన స్వయంప్రతిపత్తి గల భారతీయ సంస్థ / సంబంధిత శాసనబద్ధ మండలి (వర్తించే చోట) నుండి పొంది ఉండాలి. డిప్లొమా అర్హతలు (సాంకేతిక విభాగాలకు) సంబంధిత రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డుచే గుర్తింపు పొంది ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI) / నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) అర్హతలు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCTVT) / నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCTVT)చే గుర్తింపు పొంది ఉండాలి.
•గరిష్ట వయో పరిమితి : ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. వయసు సడలింపు ఉంటుంది.
•నెల జీతం : ఈ పోస్టుకు రూ.25,000-81,430/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
•ఎంపిక విధానం : ఈ పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
•దరఖాస్తు రుసుము : జనరల్, EWS మరియు OBC (NCL) వర్గాలకు చెందిన అభ్యర్థులు తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుముగా రూ. 200/- (రెండు వందల రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు రుసుమును ఒకసారి జమ చేసిన / చెల్లించిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడానికి అనుమతించబడదు మరియు చెల్లించిన దరఖాస్తు రుసుము ఏ కారణం చేతనైనా వాపసు ఇవ్వబడదు లేదా ఈ రుసుము తదుపరి పరీక్ష / ఎంపిక కోసం రిజర్వ్‌లో ఉంచబడదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు BCPL వెబ్సైట్ (www.bcplonline.co.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఇతర మార్గాలు / పద్ధతులు అనుమతించబడవు. అభ్యర్థులు కేవలం ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీ : 10.09.2026
•ఆన్లైన్దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 09.10.2026

🛑NotificationPdf Click Here
🛑Apply Online Link Click Here
