Central Government JobsDefence Jobs

ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ | ITBPF Head Constable Recruitment Apply Now

ఇంటర్ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ | ITBPF Head Constable Recruitment Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ITBPF Recruitment 2026 Latest Head Constable Notification Apply Now : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) 16 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మహిళలకు 02, పురుషులకు 14 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ మోటర్ మెకానిక్ 21 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

విద్యా అర్హత : ఈ ఉద్యోగాలకు సైకాలజిస్ట్ ఒక సబ్జెక్టు కలిగి డిగ్రీ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచ్ హాల్ డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచ్ డిగ్రీ ఆఫ్ టీచింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ మోటర్ మెకానికల్ కు ఇంటర్మీడియట్ తో పాటు మోటర్ మెకానికల్ సర్టిఫికెట్ మూడేళ్ల ఉద్యోగ అనుభవం కలిగిన అభ్యర్థులు లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మూడేళ్ల డిప్లమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయసు : ఇందులో వయసు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి వయసు సడలింపు ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ మోటర్ మెకానికల్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.

నెల జీతం : నెలకు 25,500/- వేల నుంచి 81,100 మధ్యలో నెల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఫిజికల్ ఎఫార్మెన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు మాజీ సైనికులకు ఫీజు ఉండదు . మిగిలిన అభ్యర్థులందరికీ కూడా రూ.100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

అప్లికేషన్ చివరి : అక్టోబర్ 27 లోపల అప్లై చేసుకోవాలి.

🛑1stNotification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *