Central Government Jobs

కేవలం టెన్త్ అర్హతతో నెలకు రూ. 41,040/- జీతం.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NPL MTS Requirement 2026

కేవలం టెన్త్ అర్హతతో నెలకు రూ. 41,040/- జీతం.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NPL MTS Requirement 2026 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NPL Multi Tasking Staff Notification 2026Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం CSIR- నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం ఉత్సాహవంతులైన యువ భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.. నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పర్మనెంట్ 25 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 23 డిసెంబర్ 2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ కాదు మరియు 25 సంవత్సరాలకు మించకూడదు. విద్య అర్హత మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత. స్థాయి-01 రూ.18,000 – 56,900/- అన్నీ కలిపి స్టార్టింగ్ ₹41,040/- జీతం ఇస్తారు. నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌ను NPL వెబ్‌సైట్ www.nplindia.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

»మొత్తం ఖాళీల సంఖ్య: 25

»ఖాళీల వివరాలు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్

»అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత.

»వయసు: 23 డిసెంబర్ 2026 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ కాదు మరియు 25 సంవత్సరాలకు మించకూడదు.

»నెల జీతం : స్థాయి-01 రూ.18,000 – 56,900/- అన్నీ కలిపి స్టార్టింగ్ ₹41,040/- జీతం ఇస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.11.2026

» వెబ్ సైట్ : నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌ను NPL వెబ్‌సైట్ www.nplindia.in లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *