Uncategorized

10th అర్హతతో నాన్ టీచింగ్ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | Sainik School General Employee Recruitment 2026 | Gk 15 Telugu

10th అర్హతతో నాన్ టీచింగ్ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | Sainik School General Employee Recruitment 2026 | Gk 15 Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Sainik School General Employee Notification 2026 Apply Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సైనిక్ స్కూల్స్ సొసైటీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయ్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 05 డిసెంబర్ 2026 లోపల https://sainikschoolambikapur.org.in/sainik_apur/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయ్l పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన పరీక్షలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, నర్సింగ్‌లో డిప్లొమా/డిగ్రీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 40 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://sainikschoolambikapur.org.in/sainik_apur/ లో ఆన్లైన్ లో 05 డిసెంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹నర్సింగ్ అసిస్టెంట్
🔹జనరల్ ఎంప్లాయ్

మొత్తం 04 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు : అవసరమైన అర్హత. నర్సింగ్‌లో డిప్లొమా/డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం లేదా మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌లో శిక్షణ తర్వాత కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన మాజీ సైనికుడు.
🔹జనరల్ ఎంప్లాయ్ పోస్టులకు : అవసరమైన అర్హత. గుర్తింపు పొందిన రాష్ట్ర లేదా కేంద్ర బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి 18 నుండి 50 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు : నెల జీతం పే లెవల్ 4 : రూ.25,500/- to రూ.81,100/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔹జనరల్ ఎంప్లాయ్ పోస్టులకు : నెల జీతం పే లెవల్ 1: రూ.18,000/- to రూ.56,900/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
అదనపు ప్రయోజనాలు. రవాణా భత్యం, ఎల్‌టిసి, ఎన్‌పిఎస్ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్, ఇద్దరు పిల్లల వరకు రాయితీతో కూడిన పాఠశాల విద్య, అద్దె రహిత వసతి మరియు అమలులో ఉన్న సైనిల్ స్కూల్స్ సొసైటీ నియమ నిబంధనల ప్రకారం వైద్య భత్యం. ఈ నియామకం అఖిల భారత బదిలీ నిబంధనతో చేయబడుతుంది.

🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

రూ. 500/- (తిరిగి చెల్లించబడని) నియామక రుసుమును కేవలం RTGS/NEFT/డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే చెల్లించాలి.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 05 డిసెంబర్ 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
* పోస్టులను అనుసరించి ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 05 డిసెంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://sainikschoolambikapur.org.in/sainik_apur/

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *