IIPR MTS Recruitment Notification 2022 in Telugu
IIPR MTS Recruitment Notification 2022 in Telugu
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన గాంధీనగర్ (గుజరాత్) లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ ( IPR ) ‘మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( MTS )’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 31
»అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
»వయసు : 30 ఏళ్లు మించకూడదు.
»జీతభత్యాలు : నెలకు రూ.18,000+ హెచ్ఆర్ఎ చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»పరీక్షా విధానం : ఈ పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్ / జనరల్ మేథమెటిక్స్ / న్యూమరికల్, అవేర్నెస్ / ఎలిమెంటరీ కంప్యూటర్ అండ్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి . ఎస్సీ / ఎస్టీ / మహిళ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 30
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF Click Here 👆
➡️Apply Link Click Here
➡️Webpage Link Click Here