Work From Home Jobs : మొబైల్ ఉంటే చాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 25,000 నెల జీతం ఇస్తారు | Genpact Recruitment 2023 in Telugu
Work From Home Jobs : మొబైల్ ఉంటే చాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | 25,000 నెల జీతం ఇస్తారు | Genpact Recruitment 2023 in Telugu
Oct 20, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు స్టూడెంట్స్, హౌస్ వైఫ్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే వర్క్ ఫ్రొమ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం వదులుకోకండి. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Genpact దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని టెస్ట్ రాసి ట్రైనింగ్ + జాబ్ చేయవచ్చు. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ బ్యాంక్ సంస్థలలో ఒకటైనటువంటి Genpact సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.
- Attender jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల
- AP Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్త ఉద్యోగ భర్తీ
- ISRO Notification 2025 : ఇస్రోలో ఉద్యోగాల భర్తీ ఇది మంచి అవకాశం.. నెల జీతం 56,100/-
- డీఆర్డీవో-డీఈఎస్ఐడీవోసీ అప్రెంటిస్ నియామకాలు పోస్టుల భర్తీ
- యూనియన్ బ్యాంక్లో 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
- వేసవి తాపాన్ని తాటిముంజలతో ఎదుర్కొనండి: ఆరోగ్యం, ఉపాధి, సంప్రదాయాల కలయిక
- Airport Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ // ప్రారంభం నుండే జీతం రూ. 40,000/-
- Free Jobs :No Exam ప్రభుత్వ వైద్య కళాశాల లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
- District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Genpact సంబందించిన Content Moderation – Freshers (Non Voice) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. వినియోగదారులకు కస్టమర్ సేవలు అందించాలి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree & Post Graduate అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు 50,000/- to 2,25,000/- జీతం PA కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఎంపిక విధానం:
🔷మొబైల్ లో రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Genpact Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Attender jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల
Attender jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదలNIPHM MTS & Attender Job Notification 2025 Apply Online : ఉద్యోగం అనేది
AP Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్త ఉద్యోగ భర్తీ
AP Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్త ఉద్యోగ భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now
ISRO Notification 2025 : ఇస్రోలో ఉద్యోగాల భర్తీ ఇది మంచి అవకాశం.. నెల జీతం 56,100/-
ISRO Notification 2025 : ఇస్రోలో ఉద్యోగాల భర్తీ ఇది మంచి అవకాశం.. నెల జీతం 56,100/- WhatsApp Group Join Now Telegram Group Join
డీఆర్డీవో-డీఈఎస్ఐడీవోసీ అప్రెంటిస్ నియామకాలు పోస్టుల భర్తీ
డీఆర్డీవో-డీఈఎస్ఐడీవోసీ అప్రెంటిస్ నియామకాలు పోస్టుల భర్తీ DRDO DESIDOC Apprenticeship Job Notification Apply Online Nowభారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) దేశ భద్రతా
యూనియన్ బ్యాంక్లో 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
యూనియన్ బ్యాంక్లో 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Union Bank of
వేసవి తాపాన్ని తాటిముంజలతో ఎదుర్కొనండి: ఆరోగ్యం, ఉపాధి, సంప్రదాయాల కలయిక
వేసవి తాపాన్ని తాటిముంజలతో ఎదుర్కొనండి: ఆరోగ్యం, ఉపాధి, సంప్రదాయాల కలయిక WhatsApp Group Join Now Telegram Group Join Now వేసవి వచ్చిందంటే చలికావాలని అందరికీ
Airport Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ // ప్రారంభం నుండే జీతం రూ. 40,000/-
Airport Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ // ప్రారంభం నుండే జీతం రూ. 40,000/- WhatsApp Group Join Now Telegram Group
Free Jobs :No Exam ప్రభుత్వ వైద్య కళాశాల లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
Free Jobs :No Exam ప్రభుత్వ వైద్య కళాశాల లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ WhatsApp Group Join Now Telegram Group
District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join
ఏదైనా డిగ్రీ అర్హతతో NI-MSME హైదరాబాద్లో 66 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఏదైనా డిగ్రీ అర్హతతో NI-MSME హైదరాబాద్లో 66 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు NI-MSME Notification 2025 –హైదరాబాద్ నగరంలోని ప్రముఖ జాతీయ స్థాయి సంస్థ నేషనల్
CSIR Notification 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
CSIR Notification 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR Notification 2025
Good News : ఇంటర్వ్యూ ఆధారంగా ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్లో 934 పోస్టులు.. మంచి జీతం
Good News : ఇంటర్వ్యూ ఆధారంగా ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్లో 934 పోస్టులు.. మంచి జీతం WhatsApp Group Join Now Telegram Group Join Now
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.