Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

IB Recruitment 2023 : కేవలం 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొత్త 677 పోస్టులు నోటిఫికేషన్ విడుదల Intelligence Bureau SA MT MTS Recruitment 2023 Notification Apply Now 

IB Recruitment 2023 : కేవలం 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొత్త 677 పోస్టులు నోటిఫికేషన్ విడుదల Intelligence Bureau SA MT MTS Recruitment 2023 Notification Apply Now 

Oct 10, 2023 by Gk 15 Telugu  

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ఇంటెలిజెన్స్ బ్యూరోలో రెగ్యులర్ నియామకాల పద్ధతిలో అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ SA (MT) & మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి పాస్ ఉఁటే చాలు పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 667 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి MTS పోస్టులుకు 10వ తరగతి, అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 13.11.2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు  లోపు ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.18,000/- నుంచి రూ.60,500/- నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  = 50/- మిగిలిన వారంతా రూ.450/- చెల్లించాల్సి ఉంటుంది.

★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 13.10.2023 వరకు ఆన్లైన్లో  దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

> రాతపరీక్ష

> మెడికల్ ఎగ్జామినేషన్

> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

దరఖాస్తులు చేయు విధానం:

> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు

దరఖాస్తులకు చివరి తేదీ : 14.10.2023.

రాత పరీక్ష తేదీ : 13.11.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!