Latest AP Forest Department notification in Telugu
AP Forest Jobs : అటవీశాఖలో 1000 పోస్టులు నోటిఫికేషన్ | Latest Forest Department Job Notification in Telugu | Latest Job Update
Dec 13, 2023 by Telugu Jobs Point
Latest AP Forest Department notification in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అటవీశాఖలో ఖాళీగా ఉన్న 1000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై.మధుసూదనరెడ్డి మంగళవారం వెల్లడించారు. 10th, 12th & Any డిగ్రీ అర్హతతో అటవీశాఖలో రేంజర్లు గా 50 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్లు గా 200 పోస్టులు, బీటు అధికారుల 750 పోస్టులు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే అటవీశాఖలో నుండి కొత్త నోటిఫికేషన్ త్వరలో రావడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు & బీటు అధికారుల సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th & Any Degree అర్హతలు మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి. నీ వివరాలు కూడా కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,500/- to ₹84,600/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Supreme Court Of India Court Master Recruitment 2025 || కేవలం డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్ట్ షార్ట్ హ్యాండ్ ఉద్యోగాలు 2025
Supreme Court Of India Court Master Recruitment 2025 || కేవలం డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్ట్ షార్ట్ హ్యాండ్ ఉద్యోగాలు 2025 WhatsApp Group
10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ || ICMR Recruitment in 2025 || Latest Central GOVT Jobs 2025 In Telugu
10th అర్హతతో అటెండెంట్ జాబ్స్ || ICMR Recruitment in 2025 || Latest Central GOVT Jobs 2025 In Telugu WhatsApp Group Join
ఏదైనా డిగ్రీ అర్హతతో Exim Bank Officers Recruitment 2025 In Telugu // Latest Bank Job Recruitment 2025 Apply Online Now
ఏదైనా డిగ్రీ అర్హతతో Exim Bank Officers Recruitment 2025 In Telugu // Latest Bank Job Recruitment 2025 Apply Online Now WhatsApp
IIT Tirupati non teaching recruitment 2025 in Telugu // IIT Tirupati గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
IIT Tirupati non teaching recruitment 2025 in Telugu // IIT Tirupati గ్రూప్ A, B & C నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
10th అర్హతతో అటవీశాఖలో జాబ్స్ // Latest ICFRE Recruitment 2025 In Telugu // Latest GOVT Jobs In Telugu
10th అర్హతతో అటవీశాఖలో జాబ్స్ // Latest ICFRE Recruitment 2025 In Telugu // Latest GOVT Jobs In Telugu WhatsApp Group Join
10th అర్హతతో 3,588 కానిస్టేబుల్ ఉద్యోగాలు // BSF Job Recruitment In 2025 // BSF Constable & Tradesman Jobs / Latest GOVT Jobs
10th అర్హతతో 3,588 కానిస్టేబుల్ ఉద్యోగాలు // BSF Job Recruitment In 2025 // BSF Constable & Tradesman Jobs / Latest GOVT
Latest GOVT Jobs In 2025 – GRSE Journeyman Job Recruitment In Telugu 2025 10th పాస్ & ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు జర్నీమాన్ జాబ్స్
Latest GOVT Jobs In 2025 – GRSE Journeyman Job Recruitment In Telugu 2025 10th పాస్ & ఒక సర్టిఫికెట్ ఉంటే చాలు
10th Pass Jobs – FSI Job Recruitment In Telugu 2025 ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియాలో వెల్డర్ పోస్టుల భర్తీ
10th Pass Jobs – FSI Job Recruitment In Telugu 2025 ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియాలో వెల్డర్ పోస్టుల భర్తీ WhatsApp Group Join
HPCL – Executive Job Recruitment In 2025 // పెట్రోలియం శాఖలో జాబ్స్ – పూర్తి వివరాలు తెలుసుకోండి
HPCL – Executive Job Recruitment In 2025 // పెట్రోలియం శాఖలో జాబ్స్ – పూర్తి వివరాలు తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram
AP లో కొత్త గా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP లో కొత్త గా అటవీ శాఖలో 100 సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join
ఉచిత కోచింగ్ & స్టైఫండ్ 1000/- రూ వెంటనే అప్లై చేసుకోండి
ఉచిత కోచింగ్ & స్టైఫండ్ 1000/- రూ వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now టీఎస్ బీసీ స్టడీ
RBI లో Grade-A, Grade-B జాబ్స్ // Latest RBI Job Recruitment 2025 In Telugu
RBI లో Grade-A, Grade-B జాబ్స్ // Latest RBI Job Recruitment 2025 In TeluguRBI Job Recruitment In 2025 – రిజర్వ్ బ్యాంక్
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.