Postal Jobs : 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల Postal Recruitment 2023 Apply Online Now
Postal Jobs : 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల Postal Recruitment 2023 Apply Online Now
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి. నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) నేరుగా భర్తీ చేయుటకు నిబంధనల ప్రకారము తపాలా శాఖలో అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు సమర్పించ వలసిందిగా కోరబడుచున్నది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 20న ప్రారంభమవుతుంది మరియు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 20, 2024. ఈ నోటిఫికేషన్ కు 10వ తరగతి పాసైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

Postal Department Recruitment 2023 vacancy details
ల్యాబ్ అటెండర్, ఆఫీసు సబార్డినేట్, వాచ్ మెన్, వెంజర్, స్వీపరు & టెక్నికల్ ఎలక్ట్రిషియన్ కోసం 13 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.
Postal Department Recruitment 2023 age limit
వయసు:- దరఖాస్తు దారులు తేది: 20-01-2024 నాటికి 18 సంవత్సరము నుండి 27 సంవత్సరము లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతులకు 10 సంవత్సరములు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
Postal Department Recruitment 2023 application fee
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే రూ. 100/-(రూ. వంద మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది.
Postal Department Recruitment 2023 education eligibility criteria
విద్య అర్హత :- పోస్టును అనుసరించి 10వ తరగతి పాస్ దానితోపాటు లైట్ & హెవీ మోటారు వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, మోటార్ మెకానిజం గురించిన పరిజ్ఞానం. కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 19,900 to 63,200/- వేలు జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Postal Department Recruitment 2023 Apply Process
ఎంపిక ప్రక్రియ:-
📌రాత పరీక్ష లేకుండా
📌 స్కిల్ టెస్ట్ ఆధారంగా
📌ఇంటర్వ్యూ ద్వారా
📌మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
Postal Department Recruitment 2023 important dates
ఈ తపాలా శాఖలో నోటిఫికేషన్ ఆఫ్ లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ 20/01/2024.
Postal Department Recruitment 2023 Apply Process
అప్లై విధానం:- అభ్యర్థులు https://www.indiapost.gov.in/VAS/Pages/IndiaPostHome.aspx వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అనుబంధం-1లోని నిర్ణీత ఫార్మాట్‌లో మాత్రమే సమర్పించవచ్చు, వారి ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించి, “స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేటర్) పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు” అని వ్రాసిన ఎన్వలప్‌లో ఎన్‌క్లోజర్‌లతో పాటుగా పూరించాలి. ఛత్తీస్‌గఢ్ సర్కిల్‌లో” “అసిస్టెంట్ డైరెక్టర్ (సిబ్బంది), O/o చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ సర్కిల్, రాయ్‌పూర్-492001″ని ఉద్దేశించి, చివరి తేదీకి లేదా అంతకు ముందు అంటే 20.01.2024కి స్పీడ్ పోస్ట్/రిజిస్ట్రీ ద్వారా చేరుకోవచ్చు .
దరఖాస్తు ఫారమ్‌ను వెబ్‌సైట్.www.cgpost.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Important links
💥Notification Pdf Click Here
💥Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
SSC Jobs : పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ | SSC – HEAD CONISTABLE Job Notification 2025
SSC Jobs : పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ | SSC – HEAD CONISTABLE Job Notification 2025 WhatsApp Group Join
Mega Jobs Mela : రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా
Mega Jobs Mela : రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join
AP Police Jobs : త్వరలో 11,639పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్?
AP Police Jobs : త్వరలో 11,639పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్? WhatsApp Group Join Now Telegram Group Join Now AP : ఆంధ్రప్రదేశ్ పోలీస్
Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. దీపావళి కానుకగా అకౌంట్లో రూ.7 వేలు పూర్తి వివరాలు
Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. దీపావళి కానుకగా అకౌంట్లో రూ.7 వేలు పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Annadata
NMMSS Scholarship 2025 : నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు
NMMSS Scholarship 2025 : నెలకు రూ.1,000.. దరఖాస్తు గడువు పొడిగింపు WhatsApp Group Join Now Telegram Group Join Now NMMSS Scholarship 2025
Aadabidda Nidhi : మహిళలకు నెలకు రూ.1,500.. మంత్రి ఏమన్నారంటే?
Aadabidda Nidhi : మహిళలకు నెలకు రూ.1,500.. మంత్రి ఏమన్నారంటే? WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Aadabidda Nidhi
Bank Jobs : కెనరా బ్యాంక్ లో 3500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
Bank Jobs : కెనరా బ్యాంక్ లో 3500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. WhatsApp Group Join Now Telegram Group Join Now
Good News Free Training : ఉచితంగా ట్రైనింగ్, భోజనం, వసతి.. త్వరపడండి
Good News Free Training : ఉచితంగా ట్రైనింగ్, భోజనం, వసతి.. త్వరపడండి WhatsApp Group Join Now Telegram Group Join Now Free Training
IBPS RRB క్లర్క్ మరియు PO యొక్క 13294 పోస్టులకు నియామకాలు జరుగుతాయి, ఈరోజే చివరి తేదీ
IBPS RRB క్లర్క్ మరియు PO యొక్క 13294 పోస్టులకు నియామకాలు జరుగుతాయి, ఈరోజే చివరి తేదీ WhatsApp Group Join Now Telegram Group Join
RRB NTPC 2025 Results : RRB 11,558 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు
RRB NTPC 2025 Results : RRB 11,558 ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు WhatsApp Group Join Now Telegram Group Join Now RRB
10+2 అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | EMRS Hostel Warden Recruitment 2025
10+2 అర్హతతో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | EMRS Hostel Warden Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now
Vahanamitra Scheme : ఏపీ ఆటో డ్రైవర్లకు దసరా కానుక.. ఏటా రూ.15000 సీఎం చంద్రబాబు ప్రకటన
Vahanamitra Scheme : ఏపీ ఆటో డ్రైవర్లకు దసరా కానుక.. ఏటా రూ.15000 సీఎం చంద్రబాబు ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join
MIDHANI Recruitment 2025 : ఇంటర్వ్యూ ద్వారా మిధానిలో 50 అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది
MIDHANI Recruitment 2025 : ఇంటర్వ్యూ ద్వారా మిధానిలో 50 అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join