Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Free Jobs : HAL లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి HAL Assistant Engineer Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Latest HAL Assistant Engineer Recruitment 2024 Latest HAL Notification in Telugu Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Jobs : HAL లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి HAL Assistant Engineer Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

April 20, 2024 by GK 15 Telugu

HAL Assistant Engineer Recruitment 2024 : తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో పనిచేయడానికి గాను అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ HAL, ఏవియానిక్స్ డివిజన్, హైదరాబాద్, HAL యొక్క విస్తారమైన నెట్‌వర్క్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

పోస్టులు పేరు : అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 06

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ అర్హతలను కలిగి ఉండాలి.

💥వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 32 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/-

💥చివరి తేదీ: 08/05/2024

💥జీతం: నెలకు రూ.30,000/- నుండి రూ.1,20,000/- నెల జీతం చెల్లిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://www.hal-india.co.in

💥ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష ద్వారా ఎంపిక  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

🔴Official Website Click Here 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!