TS District Court Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ | Telangana District Court Office Assistant & Peon Recruitment 2024 Latest Govt Jobs Notification in Telugu Apply Now
TS District Court Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ | Telangana District Court Office Assistant & Peon Recruitment 2024 Latest Govt Jobs Notification in Telugu Apply Now
Latest District Legal Services Authority Office Assistant & Peon Requirement in Telugu : హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, కొత్త గా 9 జిల్లాలలో జిల్లా కోర్టులో నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకు వచ్చాను. జిల్లా కోర్టులో ఉద్యోగం పొందాలని మీకు ఆశగా ఉన్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకం కోసం రిక్రూట్‌మెంట్ దరఖాస్తు చివరి తేదీ 28.08.2024. అర్హత, వయసు, నెల జీతం ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. అర్హులు అయితే తప్పనిసరిగా వెంటనే అప్లై చేసుకోండి. జాబ్ ఇస్తారు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఎ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా న్యాయస్థానంలో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
ఆఫీస్ అసిస్టెంట్ అండ్ Peon రిక్రూమెంట్ లో 9 జిల్లాలలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
01.01.2024 నాటికి అభ్యర్థికి తప్పనిసరిగా 34 సంవత్సరాలు నిండి ఉండకూడదు. SC/ST/BC/EWSలకు సంబంధించి గరిష్ట వయోపరిమితి సడలింపు 5 సంవత్సరాలు.
జీతం ప్యాకేజీ:
పోస్టులు అనుసరించి రూ.14,000/- to రూ.20,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు రూ.0/- SC/ ST/ BC/ PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ Office Peon పోస్టుకు 10th క్లాస్ పాస్ చాలు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు కు Any డిగ్రీ పాస్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, నిర్ణయించిన వేతనం మొదలైనవి ఇక్కడ పేర్కొనబడ్డాయి.
అవసరమైన పత్రాలు
అకడమిక్ అర్హత సర్టిఫికెట్లు అటువంటి మార్కుల జాబితా, పాస్ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, టెస్టిమోనియల్స్ మరియు ఇతర సర్టిఫికెట్లు ఏదైనా ఉంటే వాటి సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించడానికి, పుట్టిన తేదీ సర్టిఫికేట్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డ్, సిగ్నేచర్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు-2, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఆధార్ & బ్యాంక్ A/C జిరాక్స్ కాపీలు తదితర డాక్యుమెంట్ మీ దగ్గర కలిగి ఉండాలి .
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా , సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా, జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
ఎలా అప్లై చేసుకోవాలి :- అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కింద ఇవ్వబడినటువంటి అడ్రస్ ద్వారా జిల్లాల వారీగా అప్లై చేసుకోండి.
=====================
Important Links:
🔴Sangareddy Notification & Application Form
🔴Rangareddy Notification & Application Form
🔴Nagarkurnool Notification & Application Form
🔴Medchal Malkajgiri Notification & Application Form
🔴Kanareddy Notification & Application Form
🔴Mancherial Notification & Application Form
🔴Jayashankar Bhupalapally. Notification & Application Form