DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మోడీ సర్కార్ గుడ్ న్యూస్
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మోడీ సర్కార్ గుడ్ న్యూస్
DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే తెలియచేస్తుంది. డి ఎ ఇవ్వడానికి మోడీ సర్కార్ సన్నిహిధాలు చేస్తుంది. హోలీ పండుగ వస్తుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ ముందే డిఎ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వం తెలియజేస్తుంది.
ప్రభుత్వం త్వరలో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపును అవకాశం ఉన్నట్లు అంచనా. DA సంవత్సరంలో రెండు సార్లు పెంచుతారు ఒకటి జనవరిలో అలానే జూలైలో అయితే పెంచడం జరుగుతుంది DA రెండు శాతం పెంచినట్లు అంచనా. అలాగా అయితే ఇప్పుడు 53% వస్తుంది. DA+ add చేస్తే 55% వరకు వస్తుందని అంచనా.
