AP Government Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Government Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP DCHS Contract Outsourcing basis Notification : కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ & ఆఫీస్ సబార్డినేట్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన DCHS నియంత్రణలో ఉన్న గుంటూరు జిల్లా సెకండరీ హెల్త్ ఎర్స్ట్‌వైల్ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

DCHS నియంత్రణలో ఉన్న కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన DSH హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పారామెడికల్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల రిక్రూట్‌మెంట్ మరియు దరఖాస్తు వివరాలు పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి అంటే., (https://guntur.ap.gov.in) 10/03/2025 ఉదయం 10:00 నుండి 18/03/2025 సాయంత్రం 05:30 వరకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, ఫిజికల్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా పూరించిన దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 18.03.2025 సాయంత్రం 05:30PM. పూరించిన దరఖాస్తులను నిర్దిష్ట కౌంటర్లలో సమర్పించాలి.
SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అలాగే గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. OC అభ్యర్థులకు రూ.500/- BC/SC/ST/EWS అభ్యర్థులకు… రూ.300/- శారీరక వికలాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉటుంది. మరి నీ వివరాలు కింద పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here