IIIT Junior Assistant Jobs 2025 : 10+ITI, డిప్లమా Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి
IIIT Junior Assistant Jobs 2025 : Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేసుకోండి
Post Published Date & Time : 12-03-2024 Time 12:40 PM- Telugu Jobs Point
IIIT Junior Assistant notification in Telugu : కోటాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో రిజిస్ట్రార్, జేఈ, జూనియర్ టెక్నీషియన్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం దరఖాస్ ఆహ్వానిస్తున్నారు. కేవలం 10+ITI, Any డిగ్రీ, డిప్లమా & BE, B. Tech పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి రూ.25,500/- to రూ.81,100/- నెల జీతం ఇస్తారు. Age 18 నుండి 28 సం||రాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగాలు 30 ఉన్నాయి. అర్హత, జీతము, వయసు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ www.iiitkota.ac.in/ లో అప్లై చేయాలి.
🛑 కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here

పోస్ట్ పేరు: రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్ (లైబ్రరీ), ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ & జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) ఉద్యోగాలు.
విద్యార్హత : 10+ITI, Any డిగ్రీ, డిప్లమా & BE, B. Tech పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🛑 కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here
నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు జీతం రూ.25,500/- to రూ.81,100/- ఇస్తారు.
వయోపరిమితి : 01.01.2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 35 సంవత్సరాలు. SC/ST/BC&EWS – 5 సంవత్సరాలు వయసు సడలిపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : దరఖాస్తుదారుడు దరఖాస్తు రుసుము క్రింద ఇవ్వబడింది:
ఎ) OC అభ్యర్థులకు =రూ.1000/-
బి)SC/ST/ PWD & Female అభ్యర్థులకు = మినహాయింపు
🛑 కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here
ముఖ్యమైన తేదీ : అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు 30.03.2025 మాత్రమే దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ.
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://iiitkota.ac.in/recruitment లో ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑 Notification Pdf Click Here
🛑 Apply Link Click Here
🛑 కేవలం పదో తరగతి అర్హతతో నోటిఫికేషన్ విడుదల Click Here