Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి?

After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విద్యా సంవత్సరం ముగింపు నుండి భవిష్యత్తు ఆలోచనలు మొదలు! విద్యార్థుల ముందున్న 3 ప్రధాన మార్గాలు:
🔹ఉన్నత విద్య
🔹ఉద్యోగం
🔹స్వయం ఉపాధి

1. సైన్స్ బ్యాక్గ్రౌండ్ విద్యార్థులకు అవకాశాలు
🔹బీఎస్సీ (ఎంపీసీ)
ఉన్నత విద్య: అప్లయిడ్ సైన్సెస్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఐఐటీ-జామ్
ఉద్యోగాలు: కెమికల్, మానుఫాక్చరింగ్, DRDO, ISRO వంటి రంగాల్లో అవకాశాలు

🔹బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)
ఉన్నత విద్య: బయోఇన్ఫర్మాటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, మెరైన్ బియోటెక్నాలజీ
ఉద్యోగాలు: ఫార్మా, బయోటెక్, హెల్త్కేర్ రంగాల్లో జాబ్స్

2. కామర్స్ విద్యార్థులకు :
🔹బీకాం
ఉన్నత విద్య: E-Commerce, ERP, Sales Management
ఉద్యోగాలు: అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో బలమైన అవకాశాలు

3. ఆర్ట్స్ విద్యార్థులకు :
🔹బీఏ
ఉన్నత విద్య: మ్యూజియాలజీ, టూరిజం, సోషల్ వర్క్
ఉద్యోగాలు: పబ్లిక్ రిలేషన్స్, ఎయిర్లైన్స్, ప్రభుత్వ విభాగాల్లో అవకాశాలు

4. ప్రభుత్వ ఉద్యోగాలు – అన్ని డిగ్రీల వారికి సాధ్యమే!
UPSC (IAS, IPS, IFS)
CDS (సైనిక విభాగాలు)
RRB, SSC-CGL, IBPS, SBI
వంటి రాష్ట్ర ప్రభుత్వ గ్రూప్ పరీక్షలు

5. స్వయం ఉపాధి – యువత కోసం విస్తృత అవకాశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలు: ముద్రా, స్టార్టప్ ఇండియా, యువత ఆధారిత బిజినెస్ ఐడియాస్, స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్

🔷 Multiple jobs update link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!