Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ  |  Indian Army DG EME Group C Notification 2025 Apply Now

10వ తరగతి అర్హతతో EME సెంటర్లో 69 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ భర్తీ  |  Indian Army DG EME Group C Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Army DG EME Group C  Recruitment 2025 Latest Secunderabad Group C  Notification Apply Now  :  ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికషన్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్-2, స్టెనోగ్రా ఫర్ (గ్రేడ్-2)-2, మల్టీటాస్కింగ్ స్లాప్-37, లోయర్ డివిజన్ క్లర్క్-25, వాషర్మన్-3 పోస్టులు భర్తీ చేయనున్నారు. డైరెక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అర్హులైన అభ్యర్థులు 14 నవంబర్ 2025న రాత్రి 23:59 లోపు నోటిఫికేషన్ నుంచి దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని పూర్తిచేయాలి. కవర్ పై దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా రాయాలి. సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జతచేయాలి. ఈ మొత్తం దరఖాస్తును  కమాండెంట్, 1 ఈఎంఈ సెంటర్, సికింద్రాబాద్-500 087. చిరునామాకు ఆర్డినరీ పోస్టులో పంపాలి. ఆఫ్లైన్ దరఖాస్తును వెంటనే అప్లై చేసుకోండి.

ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ ( ఇండియన్ ఆర్మీ DG EME) లో క్లర్క్, LDC ,MTS అలాగే వివిధ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు. గరిష్ట వయసు పోస్టులను అనుసరించి 30 సంవత్సరాలు లోపు ఉండాలి. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే నెలకు రూ.56,100-1,77,500/-మధ్యలో జీతం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్ లో అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 69 ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగుల కోసం10th, 10+2, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 14 నవంబర్ 2025న రాత్రి 23:59 లోపు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Indian Army DG EME Secunderabad Group C  Recruitment 2025, Latest 36 Vacancy Overview :
ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ ( ఇండియన్ ఆర్మీ DG EME )లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: జూనియర్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్-2, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2)-2, మల్టీటాస్కింగ్ స్లాప్-37, లోయర్ డివిజన్ క్లర్క్-25, వాషర్మన్-3 పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య : 69
పోస్టులను అనుసరించి మిగిలిన వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది :
నెల జీతం : రూ.18,000/- నుండి రూ.81,100/-PM.
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, 10+2, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ, బిఎస్సి పూర్తి చేసిన వారై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభం :: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చివరి తేదీ :: 14 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్లైన్
వెబ్సైట్ :: https://indianarmy.nic.in/

🔷పోస్టుల సంఖ్య :  జూనియర్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2), మల్టీటాస్కింగ్ స్లాప్, లోయర్ డివిజన్ క్లర్క్, వాషర్మన్ పోస్టులు = 69 ఖాళీలు ఉన్నాయి.

🔷విద్యార్హత :
జూనియర్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్ (జేటీటీఐ): బీఎస్సీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లతోపాటు.. ఇంగ్లిష్ తప్పని సరి సబ్జెక్టుగా చదివివుండాలి. ఎడ్యుకేషన్లో డిగ్రీ/ డిప్లొమా. రెండేళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీడీసీ): ఇంటర్మీడియట్ విద్యార్హత, కంప్యూటర్పై ఇంగ్లిష్ టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు ఉండాలి. లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగేలా ఉండాలి.

మల్టీటాస్కింగ్ స్టాఫ్: పదోతరగతి, ఏదైనా ట్రేడ్తో ఐటీఐ, ఏడాది అనుభవం ఉండాలి.

🔷నెల జీతం :
పోస్ట్ ను అనుసరించి…
నెలవారీ జీతం రూ.18,000/- నుండి రూ.81,100/- వరకు చెల్లిస్తారు.

వయోపరిమితి: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD మరియు మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సులో సడలింపు అనుమతించబడుతుంది. పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 30 సంవత్సరాల గా నిర్ధారించారు.

దరఖాస్తు రుసుము: ఏ పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ ధృవీకరణ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

పరీక్ష విధానం: పరీక్ష పత్రం ఓఎంఆర్ విధానంలో.. 150 మార్కు లకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. వ్యవధి రెండు గంటలు.

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో

🔷దరఖాస్తు విధానం : నోటిఫికే షన్ నుంచి దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని పూర్తిచేయాలి. కవరై దర ఖాస్తు చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా రాయాలి. సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జతచేయాలి. కమాండెంట్, 1 ఈఎంఈ సెంటర్, సికింద్రాబాద్-500 087 2 ఆర్డినరీ పోస్టులో 14 నవంబర్ 2025న రాత్రి 23:59 గంటల లోపు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ:
•ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 14.11.2025

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!