apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

రైల్వే శాఖలో కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway JE Recruitment 2025 Apply Now

రైల్వే శాఖలో కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway JE Recruitment 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Railway JE Recruitment 2025 Latest Junior Engineer Job Notification Apply Now : రైల్వేలో ఉద్యోగం పొందాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త. సర్టిఫికెట్ ఉంటే సొంత జిల్లాలో రాత పరీక్ష మరియు పోస్టింగ్ ఇస్తారు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి అప్లికేషన్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో జూనియర్ ఇంజనీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 31 అక్టోబర్ 2025 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ 30 నవంబర్ 2025 (రాత్రి 3:59 గంటలు) https://indianrailways.gov.in/ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.


రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా జూనియర్ ఇంజనీర్లు ఉద్యోగుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. RRB నోటిఫికేషన్ లో వయస్సు (01 జనవరి 2026 నాటికి 18-33 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. మొత్తం 2569 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్స్ కు ప్రారంభ జీతం (రూ. 35,400/- level 6 లో నెల జీతం ఉంటుంది. బ్యాచిలర్ ఇంజనీరింగ్ లేదా డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులకు https://www.rrbapply.gov.in/#/auth/home ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2025 23.59 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.

RRB JE Recruitment 2025 Apply 2569 Vacancy Overview :

సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)లో ఉద్యోగాలు విడుదల
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీర్లు పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 2569
నెల జీతం : రూ.35400/- to రూ.112400/-
వయోపరిమితి :: 18 to 33 సం||రాలు
విద్య అర్హత :: ఇంజనీరింగ్ డిగ్రీ & డిప్లమా
దరఖాస్తు ప్రారంభం ::  31.10.2025
దరఖాస్తుచివరి తేదీ :: 30.11.2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/

»పోస్టుల వివరాలు:

•జూనియర్ ఇంజనీర్లు, మెటలర్జికల్ అసిస్టెంట్ & డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ ఉద్యోగాలు = 2569 భర్తీ చేస్తున్నారు.

»అర్హత:  సంబంధిత విభాగాలలో  ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమా విద్యా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయోపరిమితి: 01 జనవరి 2026 నాటికి వయోపరిమితి 18 to 33 సం||రాలకు మించకూడదు. SC & ST అభ్యర్థులు 5 సం||రాలు & OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులు 3 సం||రాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

»వేతనం: RRB JE ఉద్యోగుల కోసం రూ.35400/- to రూ.112400/- జీతం ఇస్తారు.

»దరఖాస్తు రుసుము: SC, ST, మాజీ సైనికులు, PwBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీలు లేదా EBC విద్యార్థులకు రూ.250/- మిగిలిన అందరి విద్యార్థులకు రూ.500/- దరఖాస్తు ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: కంప్యూటర్ బేసిడ్ ఎగ్జామ్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి : అర్హులైన అభ్యర్థులు రైల్వే RRBలలో rrbapply.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31 అక్టోబర్ 2025.

•ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ : 30 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here 

🛑Official Website Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!