10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్
10th అర్హతతో TTD ఆధ్వర్యంలో సంస్కృత యూనివర్సిటీ లో లైబ్రరీ అటెండెంట్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్
Latest National Sanskrit University Tirupati Non teaching Notification 2025 Apply Now : కేవలం పదవ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు బంపర్ అవకాశం.. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే తిరుపతిలో ఉద్యోగం.. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ (ఎడ్యుకేషన్), లాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీ ల్యాబ్), అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అటెండర్ & MTS ఉద్యోగ నియామకం కొరకు భారత పౌరుల నుండి అన్లైన్ ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2025.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి లో లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఫైనాన్స్ ఆఫీసర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అటెండర్ & MTS ఉద్యోగాలు, కేవలం 10th, 12th & Any డిగ్రీ విద్యార్హత అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయ వెబ్సైట్ http://www.nsktu.ac.in పూర్తి వివరాల తెలుసుకొని వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

పోస్టు వివరాలు
లైబ్రేరియన్ = 01, అసిస్టెంట్ రిజిస్ట్రార్ = 01, ప్రొఫెషనల్ అసిస్టెంట్ = 01, లాబొరేటరీ అసిస్టెంట్ (ఎడ్యుకేషన్) = 01, లాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ & టెక్నాలజీ ల్యాబ్)=01, అప్పర్ డివిజన్ క్లర్క్=01, లైబ్రరీ అటెండెంట్= 02 & గ్రూప్ సి MTS = 01 తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI, 10+2 లైబ్రరీ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, B. Ed అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : నేషనల్ సంస్కృత యూనివర్సిటీ లో పోస్టును అనుసరించి వయసు 18 సం||రాల నుంచి 57 సం||రాల మధ్యలో వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము :
UR/OBC/EWS పురుష అభ్యర్థుల రిజిస్ట్రేషన్/ప్రాసెసింగ్ రుసుము రూ.800/- & SC/ST/ PwBD/ మహిళలకు అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి
పై అర్హత కలిగిన అభ్యర్థులు http://nsktunt.samarth.edu.in ఆన్లైన్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి సొంత రాష్ట్రంలో తిరుపతిలో ఉద్యోగం వస్తుంది.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑 Apply Online Link Click Here
