Government JobsTelangana Jobs

Free Jobs – పరీక్ష & ఫీజు లేకుండా పాస్పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ | Passport OfficeRecruitment 2026 In Telugu

Free Jobs – పరీక్ష & ఫీజు లేకుండా పాస్పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ | Passport Office Recruitment 2026 In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Passport Office Recruitment 2026 Latest Young Professional Jobs Notification Apply Offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో పోస్టుల నియామకానికి భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా యువ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్టు బేసిస్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21.01.26 నుండి 21 రోజుల లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా యువ ప్రొఫెషనల్ పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. గ్రాడ్యుయేట్ లేదా దానికి సమానమైన అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 40 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో 21.01.26 నుండి 21 రోజుల లోపు అప్లై చేసుకోవాలి.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹యువ ప్రొఫెషనల్

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 యువ ప్రొఫెషనల్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం గ్రాడ్యుయేట్ లేదా తత్సమానం, 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నట్లయితే ప్రభుత్వం నుండి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-40 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹గ్రాడ్యుయేట్ పోస్టులకు : నెల జీతం రూ.50,000/- చెల్లిస్తారు.
🔹పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులకు : నెల జీతం రూ.60,000/- చెల్లిస్తారు.
🔹 అభ్యర్థులకు TA/DA కూడా ఇవ్వడం జరుగుతుంది.

🔷దరఖాస్తు ఫీజు:
దరఖాస్తుదారుడు దరఖాస్తు కోసం ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా

🔹ఆసక్తిగల అభ్యర్థి rpo.hyderabad@cpo.gov.in కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా పోస్ట్ ద్వారా సీనియర్ సూపరింటెండెంట్ (Admn), ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, డి.నం. 8-2-215 నుండి 219, క్లాక్ టవర్ దగ్గర, ప్రశాంత్ థియేటర్ ప్రక్కనే, కుమ్మరగూడ, సికింద్రాబాద్ – 500003, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు పంపవచ్చు.

🔹 అభ్యర్థి ఆఫ్లైన్  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.

🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.

🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 21.01.26 నుండి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.

🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… అభ్యర్థి యొక్క అర్హతల లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ క్రింద ఇచ్చిన విధంగా…

🔹 అర్హత పరీక్షలలో సంపాదించిన మార్పుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ద్వారా పోస్టుల కోసం ఎంపిక చేస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.01.26 నుండి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

🔷అధికారిక వెబ్సైట్ :  https://www.mea.gov.in/vacancies.htm

🔷Notification PDF Click Here

🔷Application Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *