10th అర్హత తో Airport లో సివిలియన్ ఉద్యోగ నోటిఫికేషన్ | NO Exp | Indian Air Force Group C Civilian Recruitment 2026 Apply Now
10th అర్హత తో Airport లో సివిలియన్ ఉద్యోగ నోటిఫికేషన్ | NO Exp | Indian Air Force Group C Civilian Recruitment 2026 Apply Now
Indian Air Force Group C Civilian LDC & Driver Notification 2026 Apply Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) వివిధ వైమానిక దళ కేంద్రాలు/యూనిట్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి జిల్లా కింద వివిధ కేటగిరీల పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 01.06.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) వివిధ వైమానిక దళ కేంద్రాలు/యూనిట్లలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి జిల్లా కింద వివిధ కేటగిరీల పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తూ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 01.06.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, డ్రైవర్… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10th లేదా దానికి సమానమైన అర్హత మరియు 12th అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 25 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో 09.05.26 లోపు అప్లై చేసుకోవాలి.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
🔹హిందీ టైపిస్ట్
🔹 సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులకు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం (ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌ల చొప్పున నిమిషానికి 35 పదాలు మరియు 30 పదాలు వరుసగా 10500 KDPH/9000 KDPH కి సమానం)
[కేటాయించిన సమయం 10 నిమిషాలు]
🔹హిందీ టైపిస్ట్ పోస్టులకు : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం (ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌ల చొప్పున నిమిషానికి 35 పదాలు మరియు 30 పదాలు వరుసగా 10500 KDPH/9000 KDPH కి సమానం)
[కేటాయించిన సమయం 10 నిమిషాలు]
🔹 డ్రైవర్ పోస్టులకు : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత; తేలికపాటి మరియు భారీ వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి; డ్రైవింగ్‌లో వృత్తిపరమైన నైపుణ్యం మరియు మోటారు యంత్రాంగంపై పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి. మోటారు వాహనాలను నడపడంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-25 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెల జీతం రూ. 19,900/- నుండి రూ.63,200/- వరకు చెల్లిస్తారు.
🔷దరఖాస్తు ఫీజు : జనరల్ కేటగిరి / OBC అభ్యర్థులకు రూ.500/-, ఎస్.సి/ఎస్.టి/ ఇ.డబ్ల్యూ.ఎస్ / మాజీ సైనికులు అభ్యర్థులు/దివ్యాంగులు రూ.250/- చెల్లించాల్సి ఉంటుంది.
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా
🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్సైట్ https://indianairforce.nic.in/ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 02.05.2026 నుండి 01.06.26 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) పూరించిన దరఖాస్తులను కమాండింగ్ ఆఫీసర్, నావిగేషన్ ట్రైనింగ్ స్కూల్ (NTS) C/o AF స్టేషన్ బేగంపేట్, బోవెన్‌పల్లి PO, హైదరాబాద్-500011 కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
🔹అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. పోస్ట్ ద్వారా గానీ లేదా ఇమెయిల్ ద్వారా గానీ ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థి స్వయంగా అందజేయాల్సి ఉంటుంది.
🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.
🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.
🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ 01.06.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.
🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన వారికి రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔹 టెస్ట్ లలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరిపి ఎంపిక చేయడం జరుగుతుంది.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 01.06.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
🔷అధికారిక వెబ్సైట్ : https://indianairforce.nic.in/
🔷Notification PDF Click Here
🔷Application Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

