Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Govt Jobs : 12th అర్హతతో CISF సెక్యూరిటీ ఫోర్స్ లో ASI ఉద్యోగాల భర్తీ || Latest CISF ASI Recruitment 2026 Apply Now

Govt Jobs : 12th అర్హతతో CISF సెక్యూరిటీ ఫోర్స్ లో ASI ఉద్యోగాల భర్తీ || Latest CISF ASI Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest CISF ASI Recruitment 2026 Latest ASI Jobs Notification Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో పారా మెడికల్ స్టాఫ్ తాత్కాలిక పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన పురుష మరియు మహిళా భారత పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 07 జులై 2026 లోపల https://cisf.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా ASI (ఫార్మసిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్).. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10+2 ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 28 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://cisf.gov.in/ లో ఆన్లైన్ లో 07 జులై 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹ASI (ఫార్మసిస్ట్)

🔹ASI (ఎక్స్-రే టెక్నీషియన్)

🔹ASI (ల్యాబ్ టెక్నీషియన్)

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹ASI (ఫార్మసిస్ట్) : అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ ద్వారా ప్రదానం చేయబడిన ఫార్మసీలో డిప్లొమా లేదా డిగ్రీ, & ఫార్మసీ చట్టం, 1948 ప్రకారం “ఫార్మసిస్ట్” గా నమోదు చేయబడాలి.

🔹ASI (ఎక్స్-రే టెక్నీషియన్) : అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి రేడియోగ్రఫీలో 02 సంవత్సరాల డిప్లొమా.

🔹ASI (ల్యాబ్ టెక్నీషియన్) : అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి సైన్స్‌తో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో 02 సంవత్సరాల డిప్లొమా.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి 28 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 నోటిఫికేషన్ లో ఇవ్వబడిన పోస్టులకు నెలకు పే లెవెల్ 5 : రూ.29,200/- నుండి రూ.92,300/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది.

🔷 దరఖాస్తు ఫీజు :
UR, EWS మరియు OBC అభ్యర్థులలు దరఖాస్తు రుసుము రూ. 100/- (వంద రూపాయలు మాత్రమే) చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మరియు రిజర్వేషన్‌కు అర్హులైన SC/ST/ESM వర్గాలకు చెందిన అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 07 జులై 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/డాక్యుమెంటేషన్ & బేసిక్ వొకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (BVAT), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.07.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://cisf.gov.in/

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *