Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

రక్షణ మంత్రిత్వ శాఖలో 10th అర్హతతో Semi-Skilled ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ |  DGQA New Recruitment

రక్షణ మంత్రిత్వ శాఖలో 10th అర్హతతో Semi-Skilled ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ |  DGQA New Recruitment

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ministry of Defence DGQA Technician ( Skilled & Semi-Skilled) Posts Notification 2026 Apply Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్సూరెన్స్(DGQA) లో వివిధ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి జిల్లా కింద వివిధ కేటగిరీల పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) మరియు టెక్నీషియన్ (స్కిల్డ్) గ్రూప్ ‘సి’, నాన్-మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ పోస్టులను భర్తీ చేస్తూ డైరెక్టర్ రిక్రూట్మెంట్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 28.08.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్సూరెన్స్(DGQA) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) మరియు టెక్నీషియన్ (స్కిల్డ్)… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10th లేదా దానికి సమానమైన అర్హత మరియు ఐటిఐ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 27 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో  28.08.26 లోపు అప్లై చేసుకోవాలి.

🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రోడక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్సూరెన్స్(DGQA) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔹టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) 07
🔹టెక్నీషియన్ (స్కిల్డ్) 07

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) పోస్టులకు : ఏదైనా ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన దానికి సమానమైన డిఫెన్స్ సర్వీసెస్ ట్రేడ్స్మ్యాన్ కోర్సు.

🔹టెక్నీషియన్ (స్కిల్డ్) పోస్టులకు : గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) లేదా దానికి సమానమైనది. నిర్దిష్ట ట్రేడ్లో ఐ.టి.ఐ. ఉత్తీర్ణత ధృవపత్రం లేదా దానికి సమానమైనది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే ఆమోదించబడిన డిఫెన్స్ సర్వీసెస్ ట్రేడ్స్మ్యాన్ కోర్సు. గుర్తింపు పొందిన సంస్థ లేదా వ్యాపార సంస్థ నుండి నిర్దిష్ట వృత్తిలో ఒక సంవత్సరం అనుభవం.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-27 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) అభ్యర్థులకు : నెల జీతం పే లెవల్ 1: రూ.18,000/- to రూ.56,900/-  వరకు చెల్లిస్తారు.
🔹టెక్నీషియన్ (స్కిల్డ్) అభ్యర్థులకు : నెల జీతం పే లెవల్ 2 : రూ.19,900/- to రూ.63,200/-  వరకు చెల్లిస్తారు.
అలాగే డీర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కాన్సెషన్, మెడికల్ ఫెసిలిటీస్, CSD ఫెసిలిటీస్ మరియు ఇతర అలవెన్సెస్/అడ్వాన్సస్ అందజేస్తారు.

🔷దరఖాస్తు ఫీజు : ప్రతి దరఖాస్తుదారుడు ఎటువంటి దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు :
* ఓసీ అభ్యర్థులకు రూ.0/-
* బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.0/-
* శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు మినహాయింపు

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా

🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్సైట్ https://www.ddpmod.gov.in/en నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 08.08.2026 నుండి 28.08.26 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) పూరించిన దరఖాస్తులను కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (సిస్టమ్స్) డిజిక్యూఏ టెక్నికల్ కాంప్లెక్స్, మనోవికాస్ నగర్ పి.ఓ., సికింద్రాబాద్-500009 కు రిజిస్టర్డ్ / స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

🔹అభ్యర్థి ఆఫ్లైన్  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఇమెయిల్ ద్వారా గానీ ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థి స్వయంగా అందజేయాల్సి ఉంటుంది.

🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.

🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.

🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ  28.08.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.

🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… 

🔹 పోస్టులను అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అలాగే ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరిపి ఎంపిక చేయడం జరుగుతుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 28.08.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

🔷అధికారిక వెబ్సైట్ : https://www.ddpmod.gov.in/en

🔷Notification PDF Click Here

🔷Application Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *