Central Government Jobs

Post office లో కొత్త ఉద్యోగాలు వచ్చేశాయ్ | Postal Gramin Dak Sevak (GDS) Recruitment Schedule-IIJuly-2026

Post office లో కొత్త ఉద్యోగాలు వచ్చేశాయ్ | Postal Gramin Dak Sevak (GDS) Recruitment Schedule-II
July-2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal Gramin Dak Sevak (GDS) Recruitment Schedule-II July-2026 Apply Now : గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్-II, జూలై-2026 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు 31.08.2026 నుండి 19.09.2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ 1700 గంటల వరకు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) 28636 పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ జులై షెడ్యూల్ 2 విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయి.  ఈ నోటిఫికేషన్ కి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు, వయసు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్ట 40 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ 31.08.2026 నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ 19.09.2026 1700 గంటల వరకు గ్రామీణ డాక్ సేవక్‌ల (GDS) [అనగా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/డాక్ సేవక్‌లు] ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రతి సర్కిల్/డివిజన్‌లోని తాత్కాలిక ఖాళీ పోస్టుల వివరాలు అనుబంధం-Iలో ఇవ్వబడ్డాయి. దరఖాస్తులను ఈ క్రింది లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి: https://indiapost.gov.in/gdsonlineengagement ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

పోస్ట్ పేరు : గ్రామీణ డాక్ సేవక్‌ల (GDS) [అనగా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/డాక్ సేవక్‌లు] ఖాళీలు

మొత్తం పోస్టులు : 28636 ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1215 మరి తెలంగాణలో 519 ఉద్యోగాలు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ : టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు: 27-08-2026 నోటిఫికేషన్ నాటికి ప్రారంభం తేదీ 31 ఆగష్టు 2026 నుంచి  19 సెప్టెంబర్ 2026 మధ్యలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

అప్లై విధానం : https://indiapostgdsonline.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

విద్య అర్హత : ఇండియా పోస్ట్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, దాంతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

పోస్ట్ పేరు : తపాలా శాఖకు చెందిన వివిధ కార్యాలయాలలో గ్రామీణ డాక్ సేవక్‌ల (GDS) [అనగా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/డాక్ సేవక్‌లు] ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

అప్లికేషన్ ఫీజు: SC, ST, Ex-Serviceman & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు= NIL & మిగిలిన అభ్యర్థులకు ₹100/- fee ఉంటుంది.

వయోపరిమితి : 31.08.2025 నాటికి వయసు 18 సం||లు నుంచి 40 సం||ల మధ్యలో కలిగి ఉండాలి.

•SC, ST అభ్యర్థులకు 5 సం||ల
•OBC అభ్యర్థులకి మూడు సం||ల 
•PWD అభ్యర్థులకు పది సం||ల  వయసు సడలింపు ఉంటుంది.

నెల జీతం :

•బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ = రూ.12,000/- to రూ.29,380/-
•అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ =రూ.10,000/- to రూ.24,470/-
•గ్రామీణ డాక్ సేవక్ = రూ.10,000/- to రూ.24,470/- మధ్యలో నెలకు జీతం ఇస్తారు.

ముఖ్యమైన తేదీ వివరాలు

•అప్లికేషన్ ప్రారంభం తేది : 31 ఆగష్టు 2026
అప్లికేషన్ చివరి తేదీ : 19 సెప్టెంబర్ 2026

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *