Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment Jobs

కేవలం 7th అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APCOS-District Court New Recruitment Apply Offline Now

కేవలం 7th అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APCOS-District Court New Recruitment Apply Offline Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APCOS-District Court Office Subordinate and Watchman Cum Sweeper Posts Notification 2026 Apply Now : కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం APCOS- ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా, జిల్లా కలక్టరు వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వివిధ పోస్టుల కోసం అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ఈ ఖాళీలు పూర్తిగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్న పోస్టుల నియామకానికి అభ్యర్థుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అనగా ఆఫీస్ సబార్డినేట్, వాచ్మాన్ కం స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30.09.26 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక న్యాయ సేవాధికార సంస్థ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ… పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. కేవలం 7th అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 42 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ ఖాళీలు పూర్తిగా రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో ఉంటాయి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. వివరాలలో ఇచ్చిన చిరునామాకు ఆఫ్లైన్లో  30.09.26 లోపు అప్లై చేసుకోవాలి.

🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔹ఆఫీస్ సబార్డినేట్

🔹వాచ్మాన్ కం స్వీపర్

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 పోస్టులను అనుసరించి ప్రతి ఒక్క పోస్టుకు అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు : కేవలం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉంటే చాలు.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-42 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹పోస్టులను అనుసరించి అభ్యర్థులకు : నెల జీతం రూ.15,000/-  వరకు చెల్లిస్తారు.

అలాగే డీర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కాన్సెషన్, మెడికల్ ఫెసిలిటీస్, CSD ఫెసిలిటీస్ మరియు ఇతర అలవెన్సెస్/అడ్వాన్సస్ అందజేస్తారు.

🔷దరఖాస్తు ఫీజు : ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply) & చిరునామా

🔹దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పైన పేర్కొన్న వెబ్సైట్ నుండి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నింపిన దరఖాస్తు ఫారమ్ను విద్యా అర్హతలు, మార్కుల జాబితాలు, అనుభవ ధృవీకరణ పత్రం మొదలైన వాటి యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో 16.09.2026 నుండి 30.09.26 వరకు సాయంత్రం 5.00 గంటలలోపు (పని దినాలలో) పూరించిన దరఖాస్తులను కార్యదర్శి, జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయంలో రిజిస్టర్డ్ / స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

🔹అభ్యర్థి ఆఫ్లైన్  ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఇమెయిల్ ద్వారా గానీ ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అభ్యర్థి స్వయంగా అందజేయాల్సి ఉంటుంది.

🔹అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను పంపేటప్పుడు కవరు పైభాగంలో “APPLICATION FOR THE POST OF” అనే పదాలను సూపర్స్క్రైబ్ చేయాలి.

🔹వారు దరఖాస్తు సమర్పించినట్లు రుజువుగా స్వీకరిస్తున్న అధికారి నుండి తేదీతో కూడిన రసీదు పొందాలని సూచించడం జరిగింది.

🔹దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ  30.09.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ముగింపు తేదీ సెలవు దినాలలో వస్తే, తదుపరి పని దినాన్ని దరఖాస్తును స్వీకరించడానికి ముగింపు తేదీగా పరిగణిస్తారు.

🔹అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను (06 నెలల కంటే పాతది కాదు) సమర్పించాలి, అభ్యర్థి స్వీయ చిరునామా కవరును సమర్పించాలి.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది… 

🔹 పోస్టులను అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ జరిపి ఎంపిక చేయడం జరుగుతుంది.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 30.09.26 లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.

🔷అధికారిక వెబ్సైట్ :

🔷Notification PDF Click Here

🔷Application Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *