10+ ITI అర్హతతో రూ.39,970/- స్టార్టింగ్ సాలరీ తో టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR-NGRI Technician-I Group-II Recruitment Apply Now
10+ ITI అర్హతతో రూ.39,970/- స్టార్టింగ్ సాలరీ తో టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR-NGRI Technician-I Group-II Recruitment Apply Now
CSIR-NGRI Recruitment 2026 Latest Technician-I Group-II Notification Apply Now : హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) లో టెక్నీషియన్-1 గ్రూప్-II ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. CSIR-NGRI లో 21 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో సెలెక్ట్ అయితే రూ.39,970/- సుమారుగా నెల జీతం ఇస్తారు.

పోస్ట్ వివరాలు : టెక్నీషియన్-1 గ్రూప్-II (ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ / ఐటి సహాయకుడు, డిజిటల్ ఫోటోగ్రాఫర్, ప్రయోగశాల సహాయకుడు – రసాయన కర్మాగారం, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్ & క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్) తదితర విభాగాలలో ఖాళీలు అయితే ఉన్నాయి.
విద్యా అర్హత : సైన్స్ సబ్జెక్టులతో కనీసం 55% మార్కులతో SSC/10వ తరగతి / SSC లేదా తత్సమాన ఉత్తీర్ణత మరియు ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ / ఐటి సహాయకుడు, డిజిటల్ ఫోటోగ్రాఫర్, ప్రయోగశాల సహాయకుడు – రసాయన కర్మాగారం, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్ & క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్ ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్.
వయసు : ఇందులో టెక్నీషియన్-1 గ్రూప్-II ఉద్యోగాలకు వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి వయసు సడలింపు ఉంటుంది.
నెల జీతం : నెలకు Rs.19,900- 63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ Rs.39,970/- ఇస్తారు.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మాజీ సైనికులు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అప్లికేషన్ చివరి : అక్టోబర్ 04 లోపల అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ విధానం : https://www.ngri.res.in/ ఆన్లైన్లోనే చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here
