Central Government Jobs

KGBV Jobs : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో దరఖాస్తుల ఆహ్వానం

KGBV Jobs : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో దరఖాస్తుల ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kasturba Gandhi Girls Schools Notification 2026 Latest KGBV Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు మరియు జూనియర్ కళాశాలలు విద్యాసంస్థ లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ముఖ్యంగా ఆర్ట్, యోగా, కంప్యూటర్ బోధకులు, లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి డీఈఓ యాదయ్య శనివారం ఒక ప్రకటన చేశారు. ఒక్కో విభాగంలో మూడు చొప్పున మొత్తం 12 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లకు నెలకు జీతం రూ.22,750/- లైబ్రేరియన్ జాబ్స్ కి రూ.19,500/- గౌరవ వేతనం ఇస్తారు.. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా తదితర విద్యార్హతలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 27 నవంబర్ 2026 వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని.. 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరిశీలన చేపట్టనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *