Central Government Jobs

IMSNSIT Latest Job Recruitment in Telugu

IMSNSIT Latest Job Recruitment in Telugu

NSUT, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ( NSUT ) .. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 06

»పోస్టుల వివరాలు : క్యాంపస్ డైరెక్టర్ -02, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ -01, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ -01, సెక్షన్ ఆఫీసర్లు – 02.

» అర్హత : పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్ , సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డి  ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» వయసు : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం : సెక్షన్ ఆఫీసర్లు రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. మిగతా పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నేతాజీ సుభాష్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆజాద్ హిందు ఫౌజ్ మార్గ్, సెక్టర్ -03, ద్వారకా, న్యూఢిల్లీ -110078 చిరునామకు పంపించాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 22.01.2022

» దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది : 07.02.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️ Notification  PDF Click Here

➡️ Application Apply Link Click Here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!